జగన్ కోసం రంగంలోకి మేనత్త వైఎస్ విమలా రెడ్డి! మత ప్రచారకురాలా..? వైసీపీ కార్యకర్తనా..?

Header Banner

జగన్ కోసం రంగంలోకి మేనత్త వైఎస్ విమలా రెడ్డి! మత ప్రచారకురాలా..? వైసీపీ కార్యకర్తనా..?

  Sun Feb 18, 2024 11:06        Politics

జగన్ కోసం రంగంలోకి మేనత్త వైఎస్ విమలా రెడ్డి – జగన్ రెండోసారి అధికారంలోకి రావడంకోసం మత రాజకీయం – కర్నూలులోని ఓ ఫంక్షన్ హాలులో పాస్టర్లతో విమలా రెడ్డి సమావేశం – జగన్ ను మళ్లీ గెలిపించాలంటూ పాస్టర్లను కోరిన విమలారెడ్డి – క్రైస్తవులంతా జగన్ కే మద్దతిచ్చేలా ప్రచారం నిర్వహించాలని ఆదేశం

 

ఇంకా చదవండి:  జనం కుటుంబమై`నారా`!! జ‌గ‌న్ కుటుంబ‌మే మిగిలింది!!

 

 – జగన్ సీఎం అయితేనే.. సంక్షేమ పథకాలు కొనసాగుతాయని.. క్రైస్తవులను భయపెట్టాలంటూ పాస్టర్లకు సూచన – ఇప్పటికే పాస్టర్లతో పలు సమావేశాలు నిర్వహించిన వైఎస్ విమలారెడ్డి – వైఎస్ విమలారెడ్డి మత రాజకీయాలపై మండిపడుతున్న క్రైస్తవులు – మత ప్రచారకురాలా..? వైసీపీ కార్యకర్తనా..? అంటూ ప్రశ్న

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మా అందరికి అనుమతి లేదంట!! వారికి మాత్రం ఆగమేఘాల మీద పర్మిషన్!! - అచ్చెన్నాయుడు

 

నేడు (18-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!

 

లోకేష్ మాట‌.. బ్రాహ్మిణి బాట‌.. చేనేతలకు మంచి రోజులు వచ్చేసాయి! వస్త్రాలపై జిఎస్టీ రద్దు!

 

ఆస్ట్రేలియా: కలకలం రేపుతున్న మీజీల్స్ వ్యాధి! సంవత్సరం వయసు ఉన్న చిన్నారికి! లక్షణాలు ఇవే! హెచ్చరిక జారీ!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #YSRCP #Jagan #JaganMosum #AndhraPradesh #APPOlitics #APCM #APNews #YSVimalaReddy