Header Banner

4 నెలల వయసులోనే ప్రపంచ రికార్డు సాధించిన ఆంధ్ర చిన్నారి!

  Sun Feb 18, 2024 13:19        World

ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాలుగు నెలల చిన్నారి ఒక కొత్త రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందిగామ కు చెందిన నాలుగు నెలల కైవల్య అనే పాప నోబెల్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ చిన్నారి 120 వస్తువులను గుర్తుపట్టగలదు. పక్షులు, జంతువులు, కూరగాయలు, ఫోటోలు లాంటి వాటిని గుర్తించగలదు. ఈ విషయం గమనించిన పాప తల్లి హేమ తన బిడ్డకు ఉన్న టాలెంట్ ను ప్రపంచంతో పంచుకోవాలని అనుకుంది. ఇది మొత్తం వీడియోలో రికార్డ్ చేసి నోబెల్ వరల్డ్ రికార్డ్స్ కి పంపారు. నోబెల్ వరల్డ్ రికార్డ్స్ వారు ఈ పాపకి స్పెషల్ సర్టిఫికెట్ అందజేశారు. 

 

ఇంకా చదవండి: అమెరికా: టికెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కొచ్చు అని నిరూపించిన మహిళ! 

మా అందరికి అనుమతి లేదంట!! వారికి మాత్రం ఆగమేఘాల మీద పర్మిషన్!! - అచ్చెన్నాయుడు 

నేడు (18-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!! 

లోకేష్ మాట‌.. బ్రాహ్మిణి బాట‌.. చేనేతలకు మంచి రోజులు వచ్చేసాయి! వస్త్రాలపై జిఎస్టీ రద్దు! 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Pravasi #TeluguPravasi #AndhraPradesh #WorldRecord #NobleRecord #Babyrecord