మీడియాపై జగన్ ఫ్యాక్షన్ దాడి!! ఖండించిన నారా లోకేష్

Header Banner

మీడియాపై జగన్ ఫ్యాక్షన్ దాడి!! ఖండించిన నారా లోకేష్

  Mon Feb 19, 2024 08:35        Politics

అనంతపురం సిద్ధం సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైకాపా అల్లరి మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. సిద్ధం సభ ఫోటోలు తీయడం నిషిద్ధమా? నేరమా? ఇది మీడియాపై జగన్ చేసిన ఫ్యాక్షన్ దాడి. ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేయించారు. ఒక పత్రిక, ఛానెల్ యజమాని అయిన నువ్వు ఇటువంటి దాడులు ప్రోత్సహించడం, నీ సంస్థల్లో పనిచేసే వారందరినీ రిస్క్ లో పెట్టడమే అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

బయట పడుతున్న కేశినేని నాని అక్రమాలు!! మీడియా ముందుకు బాధితులు???

చంద్రబాబు బీజేపీతో పొత్తును వ్యతిరేకించే ప్రతి ఒక్కరు... కార్యకర్త కష్టం ఆలోచించారా?? : ఎం ఎ షరీఫ్

కొంతమంది వల్ల చెడ్డపేరు వస్తోంది!! నా మాటలకు కట్టుబడి ఉన్నా!! పవన్ కల్యాణ్...

చంద్రబాబు ఇంటి దగ్గర సందడి!! సీనియర్ నేతల మంతనాలు??

ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group


   #NaraLokesh #YCPMediaAttack #Siddam #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh