సౌదీ: రికార్డ్ స్థాయిలో వెల్లివిరుస్తున్న టూరిస్టులు! ఎన్నో ఆకర్షణలు, ఆఫర్లు! UN నివేదిక ప్రకారం!

Header Banner

సౌదీ: రికార్డ్ స్థాయిలో వెల్లివిరుస్తున్న టూరిస్టులు! ఎన్నో ఆకర్షణలు, ఆఫర్లు! UN నివేదిక ప్రకారం!

  Mon Feb 19, 2024 09:20        Gulf News, Travel

రియాద్: UN ఇచ్చిన నివేదిక ప్రకారం 2019లో పోలిస్తే 2023లో అంతర్జాతీయ పర్యటకులు ఎక్కువగా వెళుతున్న ప్రదేశాలలో సౌదీ అగ్రస్థానంలో నిలిచింది. యునైటెడ్ నేషన్స్ టూరిజం జనవరిలో విడుదల చేసిన వరల్డ్ టూరిజం బరోమీటర్ నివేదిక ప్రకారం  2019 కంటే 2023లో సౌదీకి వచ్చే పర్యటకులు 56% పెరిగారు. దేశీయ పర్యటకులకు కన్నా విదేశీ పర్యటకులు ఎక్కువగా రావడం చెప్పుకోదగ్గ విషయం, ఈ సంవత్సరం ఒక కొత్త రికార్డు సాధించింది. టూరిజం సెక్టార్ ను ఇంకా అభివృద్ధి చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది.

 

మరి కొన్ని ఆసక్తికరమైన గల్ఫ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

స్వీడన్: నిరుద్యోగులకు శుభవార్త! జీతం లో 80%! సంవత్సరం పాటు పండుగే! 

మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ స్థాయి టాటా గ్రూప్ తో! వీవర్ శాల ను ప్రారంభించిన బ్రహ్మీని! రవి వేమూరి సారధ్యంలో

మరో రెండు నెలల్లో మారనున్న మంగళగిరి: నారా బ్రహ్మణి 

మానవత్వంలేని ప్రభుత్వ అధికారంలో గాలిలో దీపంలా గిరిజనుల ప్రాణాలు!! లోకేష్ భరోసా

జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు?? 

చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే... 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం: నారా భువనేశ్వరి 

నేడు (17-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!! 

రాజాం శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం! అవి గోతులు కాదు.. స్విమ్మింగ్ ఫూల్స్ 

అనంతపురం: మడకశిరలో నారా భువనేశ్వరి పర్యటన! 

బులుగు బటన్ నొక్కి రూ.10 వేస్తాడు! ఎర్ర బటన్ నొక్కి రూ.100 లాక్కుంటాడు! బొబ్బిలి శంఖారావం సభలో లోకేష్ ప్రసంగం.. 

ఎన్టీఆర్ ఆశయ సాధనలో ట్రస్టు అనేక రంగాల్లో సేవలందిస్తోంది -చంద్రబాబు  

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Saudi #SaudiNews #Saudiupdates #SaudiCountry #Gulf #GulfNews #GulfCountries #SaudiArabia #SaudiArabiaUpdates #SaudiArabiaNews #Riyadh #GulfUpdates