అనకాపల్లి శంఖారావం సభలో లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు!! మంత్రి అమర్నాథ్ కు కోడిగుడ్డు!!
Tue Feb 20, 2024 05:26 Politicsఅనకాపల్లి శంఖారావం సభలో లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
అంతర్జాతీయస్థాయిలో ఆంధ్రరాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి అమర్నాథ్ కు కోడిగుడ్డు బహుమతిగా ఇస్తున్నానంటూ కోడిగుడ్డును ప్రదర్శించిన యువనేత.
అమర్నాథ్ కు కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నానని, దీనిని ఆయనకు చేర్చాలని స్థానిక ప్రజలకు విన్నపం.
చిన్నవయసులో మంత్రి పదవి చేపట్టిన కోడిగుడ్డుమంత్రి పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
కానీ, ఆయన 600 ఎకరాల ప్రభుత్వ భూమి, గ్రావెల్, మెటల్ కొట్టేసి నియోజకవర్గాన్ని గాలికొదిలేశాడని దుయ్యబట్టిన లోకేష్.
లోకేష్ వ్యాఖ్యలతో పెద్దఎత్తున చపట్లు, ఈలలతో స్పందించిన నియోజకవర్గ టిడిపి-జనసేన కార్యకర్తలు.
ఇవి కూడా చదవండి:
వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!
యాత్ర తరంగణి 3: దేవాలయం లోపల పాటించవలసిన కనీస నియమ నిబంధనలు
అరే నిజమా! డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల తల్లి?
చంద్రబాబు ఇంటి దగ్గర సందడి!! సీనియర్ నేతల మంతనాలు??
పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
#Anakapalli #Shankharavam ##2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.