గన్నవరం విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్ కు అంతరాయం!!

Header Banner

గన్నవరం విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్ కు అంతరాయం!!

  Tue Feb 20, 2024 09:56        Politics

గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్ కు అంతరాయం ఏర్పడింది. షార్జా నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం పది రౌండ్లు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు ఏటీసీ అధికారులు ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకపోవడంతో విమానం హైదరాబాద్ వైపు మళ్లింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

ఫీజు రీయింబర్స్ పేరుతో విద్యార్థులను మోసం!! సంక్షేమ పథకాలు మొదలుపెట్టిందే టీడీపీ!!- నారా లోకేష్

అనకాపల్లి శంఖారావం సభలో లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు!! మంత్రి అమర్నాథ్ కు కోడిగుడ్డు!!

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయండి!! లోకేష్ కు విజ్ఞప్తి!!

విమానయాన సంస్థలకు BCAS కీలక ఆదేశాలు!! ప్రయాణికుల విమర్శలే కారణం!!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై వివరణ ఇచ్చిన ఎన్నికల సంఘం!! వైరల్ గా ఫేక్ న్యూస్!!

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #Gannavaram #Vijayawada #AIRPORT #AndhraPravasi #Pravasi