కువైట్: 6 రోజులు సెలవలు రానున్నాయా? ఈద్ అల్-ఫితర్! ఏప్రిల్ లో!

Header Banner

కువైట్: 6 రోజులు సెలవలు రానున్నాయా? ఈద్ అల్-ఫితర్! ఏప్రిల్ లో!

  Tue Feb 20, 2024 17:21        Gulf News, Kuwait

కువైట్: పవిత్ర రంజాన్ మాసం 30 రోజులు పూర్తయితే ఈ ఏడాది ఈద్ అల్-ఫితర్ కోసం ఆరు రోజులు ప్రకటించనున్నారు. ఏప్రిల్ 9 రంజాన్ చివరి రోజు అని సోర్సెస్ వెల్లడించాయి, కాబట్టి ఈద్ అల్-ఫితర్ ఏప్రిల్ 10-12 (బుధవారం, గురువారం మరియు శుక్రవారం) మూడు రోజులు ఉంటుంది, శుక్రవారం (ఏప్రిల్ 12)కి బదులుగా ఏప్రిల్ 14 (ఆదివారం) న సెలవు ప్రకటించబడుతుంది మరియు దీనికి క్యాబినెట్ ఆమోదం అవసరం . ఆమోదీస్తే, ఈద్ సెలవుదినం ఆరు రోజులు ఉంటుంది. అయితే, పవిత్ర మాసం 30 రోజులు పూర్తి చేయకపోతే, ఈద్ సెలవు మూడు రోజులు మాత్రమే ఉంటుంది, ఏప్రిల్ 9-11 (మంగళవారం, బుధవారం మరియు గురువారం) వరకు అని వార్తలు వినిపిస్తున్నాయి.

మరి కొన్ని తాజా కువైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

కువైట్: రానున్న హాలిడే సీజన్! పెరుగుతున్న ఫ్లైట్ టికెట్ ధరలు! ప్రభుత్వం ఏం చేయనుంది? 

ఆసక్తికరమైన UAE వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

తాజా ఖతార్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

ఇవి కూడా చదవండి: 

అనంతలోకాలకు మార్గాలు... అనకాపల్లి రహదారులు! - నారా లోకేష్ 

గన్నవరం విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్ కు అంతరాయం!! 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై వివరణ ఇచ్చిన ఎన్నికల సంఘం!! వైరల్ గా ఫేక్ న్యూస్!! 

నేడు (20-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!! 

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయండి!! లోకేష్ కు విజ్ఞప్తి!! 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Kuwait #KuwaitNews #KuwaitUpdates #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants