ఆస్ట్రేలియా: ఉరుములు మెరుపులతో జడివాన! సిడ్నీ నగరం అతలాకుతలం! పలువురికి తీవ్ర గాయాలు

Header Banner

ఆస్ట్రేలియా: ఉరుములు మెరుపులతో జడివాన! సిడ్నీ నగరం అతలాకుతలం! పలువురికి తీవ్ర గాయాలు

  Tue Feb 20, 2024 22:00        Australia, Environment

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో సోమవారం, ఫిబ్రవరి 19, 2024 న వెదర్‌జోన్ యొక్క టోటల్ లైట్నింగ్ నెట్‌వర్క్ న్యూకాజిల్‌కు 200 కి.మీ రేడియస్ లో ఉదయం 5 నుండి 11 గంటల మధ్య 210,000 మెరుపులు వచ్చినట్టుగా ఆస్ట్రేలియా మెటియోరాలజీ బ్యూరో గుర్తించింది.

మరి కొన్ని తాజా ఆస్ట్రేలియా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇటీవల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కారణంగా 4గురు వ్యక్తులు పిడుగు పాటుకు గురయ్యి తీవ్ర గాయాల పాలయ్యారు. నలుగురు వ్యక్తులను వెంటనే హాస్పిటల్ కి తరలించారు. వీరితోపాటు వందమందికి పైగా గాయ పడినట్లు తెలిసింది. ఈ సంఘటన సిడ్ని లోని బొటానిక్ గార్డెన్స్ లో చోటు చేసుకుంది.

ఆస్ట్రేలియా: కలకలం రేపుతున్న మీజీల్స్ వ్యాధి! సంవత్సరం వయసు ఉన్న చిన్నారికి! లక్షణాలు ఇవే! హెచ్చరిక జారీ!

భారీ వర్షాల కారణంగా ట్రైన్ స్టేషన్స్ ను మూసివేశారు. దీనితో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ సేవలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అందరూ ఎంతో కృషి చేస్తున్నారు.

ఆస్ట్రేలియాలో వరదల్లో చిక్కుకుని భారత యువతి దుర్మరణం! క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో ఘటన

మిడ్ నార్త్ కోస్ట్, హంటర్, నార్త్ వెస్ట్ స్లోప్స్ అండ్ ప్లైన్స్, నార్తన్ టేబుల్ లాండ్స్, సెంట్రల్ టేబుల్ లాండ్స్, మరియు సెంట్రల్ వెస్ట్ స్లోప్స్ అండ్ ప్లైన్స్ ఏరియా లలో ఉండేవారు బాగా ఎఫెక్ట్ అయ్యారు అని మెటియోరాలజీ బ్యూరో తెలిపింది.


ఆస్ట్రేలియా: స్కూల్స్ లో ఇకపై ఇవి బంద్! నిరాశ పడుతున్న చిన్నారులు!

ఇవి కూడా చదవండి: 

అనంతలోకాలకు మార్గాలు... అనకాపల్లి రహదారులు! - నారా లోకేష్ 

గన్నవరం విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్ కు అంతరాయం!! 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై వివరణ ఇచ్చిన ఎన్నికల సంఘం!! వైరల్ గా ఫేక్ న్యూస్!! 

నేడు (20-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!! 

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయండి!! లోకేష్ కు విజ్ఞప్తి!! 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Australia #AustraliaNews #AustraliaUpdates #Wales #SydneyNews #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants