అందరిని చావగొట్టి చెవులు మూయిస్తున్న జగన్! రెండు చోట్ల పోటీ చేయాలని అనుకోలేదు!

Header Banner

అందరిని చావగొట్టి చెవులు మూయిస్తున్న జగన్! రెండు చోట్ల పోటీ చేయాలని అనుకోలేదు!

  Wed Feb 21, 2024 19:13        Politics

రెండు చోట్ల పోటీ చేయాలని అనుకోలేదు - గాజువాకతో పాటు మరొకటి అనుకున్నాను - భీమవరంలో పోటీ చేయమని కొందరు  ఆహ్వానించారు.. వాళ్లంతా ఇప్పుడు లేరు - ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే ప్రాణాలు పోతాయన్నంత బాధ ఉంటుంది నాకు - వైసీపీకి 50 సీట్లు కూడా రావని బెట్టింగులు జరుగుతున్నాయని ఈ మధ్య విన్నాను - ఓడినా ఇదంతా జనసేనతోనే సాధ్యమైంది

 

ఇంకా చదవండి:  ఏపీలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ విచారణ !! కలెక్టర్ల నివేదికకు పూర్తి భిన్నం??

 

- తనను ఒంటరివాడిని చేశారని జగన్ బాధ పడుతున్నాడు - అందరిని చావగొట్టి చెవులు మూయిస్తున్న జగన్ ఒంటరివాడా? - మనం యుద్ధం చేయాల్సినంత గొప్పవాడా జగన్ అనేది మనమే నిర్ణయించుకోవాలి - జగన్ సిద్ధం అంటే.. మేము యుద్ధం అంటాం - సిద్ధం పోస్టుల గురించి కొందరు చెబితే సినిమా డైలాగులు మనకొద్దని చెప్పా - నిజజీవితంలో నీకు గొడవ కావాలంటే కొట్లాడుతా?

 

ఇంకా చదవండి:  చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు... ఈసారి నన్ను గెలిపిస్తారా!? నారా భువనేశ్వరి

 

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://andhrapravasi.com/category.php?category=c5380

 

 - విశాఖలో గొడలు బద్ధలు కొట్టుకుని వెళ్దాం - టీడీపీ-జనసేన-బీజేపీ కలిపి ఉండాలని కోరుకుంటున్నా - ఓటు చీలకుండా ఉండాలని స్టేట్ మెంట్ ఇచ్చి ఎంత నలిగిపోయానో నాకు తెలుసు - ఈ మాట అని జాతీయ నేతల దగ్గర ఎన్ని చీవాట్లు తిన్నానో నాకు తెలుసు - నేనెప్పుడూ జనసేన ప్రయోజనాల కోసమే ఆలోచించాలా? - తెలుగు ప్రజల భవిష్యత్ గురించి ఆలోచించాను - పొత్తులు బలంగా ఉండాలి.. త్యాగాలు తప్పవు: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

యాత్రా తరంగిణి 11: కుబేరుడు పతిష్టించిన లింగం! బంగారు ఊయల! ఎన్నో విశిష్టతలు! భవానీ ఆలయం!

 

ఢిల్లీ చలోకి మళ్లీ సిద్ధమంటున్న రైతు సంఘాలు! సమస్యలు పరిష్కరించాలని డిమాండ్..!

 

కువైట్: వాటర్ బెలూన్స్, గన్స్ పై నిషేధం! మార్చి 31 వరకూ!

 

పవన్ పర్యటనతో ఆసక్తికరంగా మారిన జనసేన-టీడీపీ రాజకీయం!!

 

మేడారం జాతరపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్! సమ్మక్క-సారక్కకు మనం ప్రణమిల్తుదాం!

 

తస్మా జాగ్రత్త! ప్రతిదానికి పారాసిటమాల్ వాడుతున్నారా? అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #PawanKalyan #Politics #AndhraPradesh #APPolitics #APNews #Janasena #TDP #TDPJanasenaParty #JaganMosum #Bhimavaram #Gajuvaka