ఆస్ట్రేలియా: ఒక వైపు హీట్ వెవ్! మరొక వైపు తుఫాను! తస్మాత్ జాగ్రత్త!

Header Banner

ఆస్ట్రేలియా: ఒక వైపు హీట్ వెవ్! మరొక వైపు తుఫాను! తస్మాత్ జాగ్రత్త!

  Wed Feb 21, 2024 20:01        Australia, Environment

ఆస్ట్రేలియా: లింకన్ తుఫాను శుక్రవారం మరియు శనివారం పశ్చిమ ఆస్ట్రేలియా నార్త్-ఈస్ట్ తీరాన ప్రభావం చూపే అవకాశం ఉంది అని మీటియోరాలజీ బ్యూరో అంచనా వేస్తుంది. శుక్రవారం 90 కిలోమీటర్ల వేగంతో గాళ్ళు వీచే అవకాశం ఉంది అని మరియు శనివారం వరకు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి అని తెలిపారు. ఈ రెండు రోజులలో భారీ వర్షాలు అలలు కనిపిస్తాయని తెలిపారు. BOM బ్లూ అలర్ట్ ని జారీ చేసింది.  ఈవారం ఆస్ట్రేలియాలో జరిగిన అనేక వాతావరణ సంఘటనలో ఈ తుఫాను ఒకటి. ఒకవైపు హిట్ హెచ్చరికలు అలాగే ఉన్నాయి మరొకవైపు వరదల హెచ్చరికలు జారీ చేయబడుతున్నాయి. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లదు అని హెచ్చరికలు జారీ అయ్యాయి.

మరి కొన్ని తాజా ఆస్ట్రేలియా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఆస్ట్రేలియా: కలకలం రేపుతున్న మీజీల్స్ వ్యాధి! సంవత్సరం వయసు ఉన్న చిన్నారికి! లక్షణాలు ఇవే! హెచ్చరిక జారీ!

ఆస్ట్రేలియాలో వరదల్లో చిక్కుకుని భారత యువతి దుర్మరణం! క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో ఘటన 

ఆస్ట్రేలియా: స్కూల్స్ లో ఇకపై ఇవి బంద్! నిరాశ పడుతున్న చిన్నారులు!

ఇవి కూడా చదవండి: 

ఏపీలో వరుస సర్వేల్లో టీడీపీ-జనసేన హవా! వైసీపీకి ఎదురుగాలి తప్పదు!! 

సీఐడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ! రెడ్ బుక్‍లో ప్రభుత్వ అధికారుల పేర్లు.. 

అప్పులు తెచ్చి జగన్ బటన్ నొక్కడం ఎందుకు? మీకు భయపడి వెనక్కి వెళ్లే మినిషిని నేను కాదు! 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Australia #AustraliaNews #AustraliaUpdates #Wales #SydneyNews #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants