Header Banner

మోదీపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డ రాహుల్ గాంధీ!!

  Fri Feb 23, 2024 06:28        Politics

ప్రధాని మోదీపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. “రైతులు ఎంఎస్పి అడిగితే కాల్చిపారేయడం.. ఇదేనా ప్రజాస్వామ్యం?. యువత అపాయింట్మెంట్ అడిగితే.. వారి మాట వినడానికి నిరాకరిస్తారు.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

మాజీ గవర్నర్ నిజాలు చెబితే సీబీఐని ఆయన ఇంటికి పంపిస్తారు. ప్రతిపక్ష పార్టీ బ్యాంకు ఖాతాను స్తంభింపచేశారు. సెక్షన్ 144, ఇంటర్నెట్ నిషణేధం, టియర్ గ్యాస్ ప్రయోగించటం దారుణం” అని ట్వీట్ చేశారు.

 

ఇవి కూడా చదవండి:

అమెరికా నుండి టీడీపీ ప్రచారానికి వచ్చిన NRI ఆకస్మిక మృతి!!

 

మంత్రి అమర్నాథ్ చిత్రపటానికి కోడిగుడ్డులతో కొట్టిన టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు!! కారణం అదేనా!!

 

మంత్రి ధర్మాన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లిన అచ్చెన్నాయుడు!

 

సూక్ష్మ ప్రణాళికల అమలుతో పోలింగ్ నమోదు శాతాన్ని పెంచండి -ముకేష్ కుమార్ మీనా

 

అడ్డంగా దొరికిపోయిన షణ్ముక్ జశ్వంత్!! ఇక జైలే..!

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pravasi #RahulGandhi #Modi #FarmersStrike