పార్టీ సీనియర్ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు! ఉండవల్లి నివాసంలో భేటీ!

Header Banner

పార్టీ సీనియర్ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు! ఉండవల్లి నివాసంలో భేటీ!

  Fri Feb 23, 2024 22:02        Politics

పార్టీ సీనియర్ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు

- రేపు ఉదయం ఉండవల్లిలోని నివాసానికి రావాలంటూ అచ్చెన్నాయుడు, యనమలతో పాటు ముఖ్య నేతలకు సమాచారం

- రేపు టీడీపీ ముఖ్య నేతలతో భేటీకానున్న చంద్రబాబు

 

రేపు టీడీపీ-జనసేన మొదటి జాబితా! ఉత్కంటతో ప్రజలు! 

 

- సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనపై పొలిట్‌బ్యూరో ఆమోదం తీసుకోనున్న టీడీపీ

- రేపు టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా ప్రకటించే అవకాశం

- తమ ముఖ్య నేతలతో చర్చించునున్న టీడీపీ, జనసేన అధినేతలు

 

సత్తనపల్లి నియోజకవర్గం తొండపిలో రెచ్చిపోయిన వైసిపి మూకలు! 

 

- రేపు ఉదయం లేదా మధ్యాహ్నం చంద్రబాబు-పవన్ ఉమ్మడి ప్రెస్‌మీట్

 

ఇవి కూడా చదవండి:   

కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ 

 

విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై ఈసీ చర్యలు! 

 

 

ఏపీలో వేల కోట్ల విలువైన ఇసుక లూటీ జరిగిందని కేంద్రం తేల్చింది -పట్టాభిరామ్ 

 

పోలింగ్ బూత్ ల మార్పుపై ఏపీ హైకోర్టులో విచారణ 

  

పేదలను దగా చేసిన జగన్ మళ్ళీ వస్తే జీవితాలు విచ్ఛిన్నమే: రామానాయుడు

 

టీడీపీ ఎమ్మెల్సీ ఆశోక్ బాబును పరామర్శించిన చంద్రబాబు!! 

 

బీజేపీ మెడలు వంచుతామన్న జగన్! ఒక్క పోరాటం కూడా చేయలేదు -వైఎస్ షర్మిల 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants #Politics #TDP #YCP #YCPparty #AndhraPradesh #APPolitics #JSP #TDPJSPTogether