118 అభ్యర్థులలో యువతకి, మహిళకి ప్రాధాన్యం! లిస్టు లో PHD, IAS, డాII, పిజీ, డిగ్రీ వారు! వీరే విజయానికి బాట!

Header Banner

118 అభ్యర్థులలో యువతకి, మహిళకి ప్రాధాన్యం! లిస్టు లో PHD, IAS, డాII, పిజీ, డిగ్రీ వారు! వీరే విజయానికి బాట!

  Sat Feb 24, 2024 13:12        Politics

తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు కేటాయిస్తున్నట్లు ఈ సంధర్భంగా చంద్రబాబు ప్రకటించారు. 

 

కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ  

 

మాఘ పూర్ణిమ శుభదినాన టీడిపి జనసేన కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇది ఒక గొప్ప ఆరంభం కావాలి అని చంద్ర బాబు గారు తెలిపారు. 175 సీట్ లలో 24 స్థానాల్లో జనసెన పోటీ చేస్తుంది. మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. బీజేపీ కలిసి వస్తే ఆ విషయాన్ని కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాము అని తెలిపారు. పార్టీ, వ్యక్తిగత ప్రయోజనాలను దాటి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, అన్ని ఆలోచించి 24 స్థానాలు ప్రకటించడం జరిగింది అని, ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఎవరి అర్హతకు తగ్గ ఫలితం వారికి ఉంటుంది అని, వైసీపీ నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

 

ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో పెమ్మసాని పరిచయ కార్యక్రమం!! 

 

 

ఈరోజు ఈ కలయిక ఇద్దరు వ్యక్తుల కోసం రెండు పార్టీల కోసం కాదు, ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించి రెండు పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నామని, రాష్ట్రానికి ఇదొక హిస్టారికల్ డే అని, ఒక గొప్ప భవిష్యత్తు కు ఇది తొలి అడుగు అని చంద్ర బాబు తెలిపారు. 

 

ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకంగా వ్యవహరించండి: ఎన్నికల అధికారి మీనా 

 

 

అభ్యర్థుల ఎంపికలో యువతకి, మహిళలకి, బీసీలకు, చదువుకున్న అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము అని. లిస్ట్ లో ఉన్నవారిలో ముగ్గురు డాక్టర్లు, రిటైర్డ్ IAS ఆఫీసర్ లు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 51 మంది గ్రాడ్యుయేట్స్, ఇద్దరు PHD అభ్యర్థులు ఉన్నారని చంద్రబాబు తెలిపారు. 

 

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‍ల నిర్వహణపై సమీక్ష! 

 

 

టీడీపీ అభ్యర్థులు
ఆముదాలవసల - కూన రవికుమార్
ఇచ్చాపురం - బెందాళం అశోక్
టెక్కలి - అచ్చెన్నాయుడు
రాజాం - కొండ్రు మురళీమోహన్
అరకు - దొన్ను దొర
కురుపాం - జగదీశ్వరి
పార్వతీపురం - విజయ్ బొనెల
సాలూరు - గుమ్మడి సంధ్యారాణి
బొబ్బిలి - బేబీ నాయన
గజపతి నగరం - కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం - పూసపాటి అదితి
నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు
పాయకరావుపేట - వంగలపూడి అనిత
విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణ బాబు
విశాఖ వెస్ట్ - గణబాబు
ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు
పి గన్నవరం - మహాసేన రాజేష్
కొత్తపేట - బండారు సత్యానందరావు
మండపేట - జోగేశ్వరరావు
రాజమండ్రి - ఆదిరెడ్డి వాసు
జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ
పెద్దాపురం - చినరాజప్ప
తుని - యనమల దివ్య
అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
ఆచంట - పితాని సత్యనారాయణ
పాలకొల్లు - నిమ్మల రామానాయుడు
ఉండి - మంతెన రామరాజు
తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ
చింతలపూడి - సొంగా రోషన్ కుమార్
తిరువూరు - కొలికపూడి శ్రీనివాసరావు
నూజివీడు - కొలుసు పార్థసారథి
ఏలూరు - బడేటి రాధాకృష్ణ
గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ - వెనిగండ్ల రాము
పెడన - కాగిత కృష్ణ ప్రసాద్
మచిలీపట్నం - కొల్లు రవీంద్ర
పామర్రు - కుమార్ రాజా
విజయవాడ సెంట్రల్ - బోండా ఉమామహేశ్వరరావు
విజయవాడ ఈస్ట్ - గద్దే రామ్మోహన్
జగ్గయ్య పేట - శ్రీరామ్ తాతయ్య
నూజివీడు - కొలుసు పార్థసారథి
నందిగామ - తంగిరాల సౌమ్య
తాడికొండ - తెనాలి శ్రావణ్ కుమార్
మంగళగిరి - నారా లోకేష్
పొన్నూరు - ధూళిపాళ్ల నరేందర్ కుమార్
బాపట్ల - నరేంద్ర వర్మ
ప్రత్తిపాడు - బూర్ల రామాంజనేయులు
చిలకలూరి పేట - ప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి - కన్నా లక్ష్మీనారాయణ
వినుకొండ - జీవీ ఆంజనేయులు
మాచర్ల - జూలకంటి బ్రహ్మానందరెడ్డి
రేపల్లె - అనగాని సత్యప్రసాద్
ఎర్రగొండపాలెం - ఎరిక్సన్ బాబు
పర్చూరు - ఏలూరి సాంబశివరావు
సంతనూతలపాడు - బీఎన్ విజయ్‌కుమార్
అద్దంకి - గొట్టిపాటి రవికుమార్
ఒంగోలు - దామచర్ల జనార్థనరావు
కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహరెడ్డి
కొండెపి - డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి
కావలి - కావ్య కృష్ణారెడ్డి
నెల్లూరు సిటీ - పొంగూరు నారాయణ
నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
గూడూరు - పాశం సునీల్ కుమార్
సూళ్లూరు పేట - విజయ శ్రీ
ఉదయగిరి - కాకర్ల సురేష్
కడప - మాధవి రెడ్డి
రాయచోటి - రాంప్రసాద్ రెడ్డి
పులివెందుల - బీటెక్ రవి
మైదుకూరు - పుట్టా సుధాకర్ యాదవ్
ఆళ్లగడ్డ - భూమా అఖిల ప్రియ రెడ్డి
శ్రీశైలం - బుడ్డా రాజశేఖర్ రెడ్డి
కర్నూలు - టీజీ భరత్
పాణ్యం - గౌరు చరితా రెడ్డి
నంద్యాల - ఎన్‌ఎండీ ఫరూక్
బనగానపల్లె - బీసీ జనార్థన్ రెడ్డి
డోన్ - కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
పత్తికొండ - కేఈ శ్యాంబాబు
కొడుమూరు - దస్తగిరి
రాయదుర్గం - కాలువ శ్రీనివాసులు
ఉరవకొండ - పయ్యావుల కేశవ్
తాడిపత్రి - జేసీ అస్మిత్ రెడ్డి
శింగనమల - బండారు శ్రావణి శ్రీ
కళ్యాణ దుర్గం - అమిలినేని సురేంద్రబాబు
రాప్తాడు - పరిటాల సునీత
మడకశిర - సునీల్ కుమార్
హిందూపురం - నందమూరి బాలకృష్ణ
పెనుకొండ - సవితమ్మ
తంబళ్లపల్లె - జయచంద్రారెడ్డి
పీలేరు - నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
నగరి - గాలి భాను ప్రకాష్
గంగాధర నెల్లూరు - బీఎం థామస్
చిత్తూరు - గురజాల జగన్‌మోహన్
పలమనేరు - అమర్‌నాథ్ రెడ్డి
కుప్పం - నారా చంద్రబాబునాయుడు 

 

చంద్రబాబు, లోకేష్‍ని తిట్టడమే పని!! - టీఎన్ఎస్ఎఫ్ ప్రణవ్

 

 

జనసేన అభ్యర్థులు
నెల్లిమర్ల- లోకం మాధవి
అనకాపల్లి- కొణతాల రామకృష్ణ
కాకినాడ రూరల్ - పంతం నానాజీ
తెనాలి-నాదెండ్ల మనోహర్
రాజానగరం - బత్తుల బలరామ కృష్ణ 

 

ఇవి కూడా చదవండి:   

రోజుకోచోట వైసీపీ చిల్లర పనులు!! టీడీపీ వారితో వివాదమే లక్ష్యమా?? 

 

దొంగఓట్ల అంశంలో కొందరు నిబంధనలు ఉల్లంఘించారు! ధర్మాన వ్యాఖ్యలపై ఈసీకి లేఖ!! 

 

డయేరియా ఆందోళనలో గుంటూరు జిల్లా వాసులు!! తాజాగా మరొకరు తెనాలిలో మృతి!! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

 


   #AndhraPravasi #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants #Politics #TDP #YCP #YCPparty #AndhraPradesh #APPolitics #JSP #TDPJSPTogether #Elections