జీమెయిల్ సేవలు నిలిపివేతపై క్లారిటి ఇచ్చిన గూగుల్!!

Header Banner

 జీమెయిల్ సేవలు నిలిపివేతపై క్లారిటి ఇచ్చిన గూగుల్!!

  Sat Feb 24, 2024 16:09        Technology

ఇక నుంచి మీకు జీమెయిల్ సేవలు అందుబాటులో ఉండకపోవచ్చని స్వయంగా గూగుల్ ప్రకటించినట్లు ఒక పుకారు వైరల్ అవుతోంది. మోస్ట్ ఎఫెక్టివ్ టెక్ కమ్యూనికేటర్ జీమెయిల్ గురించి వచ్చిన వార్తల ప్రచారం నిజం కాదని గూగుల్ వెల్లడించింది. కంపెనీ ఈ ఏడాది జీమెయిల్ కు సంబంధించిన HTML వెర్షన్ ను మాత్రమే మూసి వేస్తుందని, ఈ మెయిల్ సేవను కాదని క్లారిటీ ఇచ్చింది.

 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?? ఈ ఐదు విషయాలు తెలుసా మీకు?? లేదంటే తిప్పలే!!

 

ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!

 

ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త! నేటి నుంచే అమలులోకి.. "డిపాజిట్లపై" వడ్డీ రేట్లు పెంపు.. ఆలస్యం ఎందుకు చూసుకోండి మరీ!

 

స్క్రీన్ షాట్ ఫీచర్ తొలగిస్తున్న వాట్సాప్!! కారణం ఇదే !!

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #GMail #Whatsapp #AndhraPravasi #Pravasi