కువైట్: నేషనల్ డే వేడుకలలో! చట్టాన్ని ఉల్లంఘించిన 17 మంది ప్రవాసులు అరెస్ట్!

Header Banner

కువైట్: నేషనల్ డే వేడుకలలో! చట్టాన్ని ఉల్లంఘించిన 17 మంది ప్రవాసులు అరెస్ట్!

  Tue Feb 27, 2024 12:18        Kuwait

కువైట్: నేషనల్ డే వేడుకల సందర్భంగా అధికారులు 30 పర్యావరణ ఉల్లంఘనలను నమోదు చేశారు. ఇందులో వాటర్ బెలూన్లు విసిరినందుకు పోలీసులు 17 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. అలాగే వాటర్ బెలూన్లు, ఫోమ్ క్యాన్లు, వాటర్ పిస్టల్స్ విక్రయించినందుకు 13 కేసులను నమోదు చేశారు. జాతీయ సెలవుదినాలను జరుపుకోవడంలో, ఏదైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే తక్షణమే స్పందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ వేడుకల చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరినైనా సంబంధిత అధికారులు అదుపులోకి తీసుకుంటారని హెచ్చరించారు. రూల్స్ అతిక్రమిస్తే కఠిన శిక్షలు తప్పవు అని అధికారులు తెలిపారు.

 

తాజా కువైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇవి కూడా చదవండి:  

జిల్లాల వారీగా మాఫియాలను పెంచి పోషిస్తున్న వైసీపీ !! పోలింగ్ బూత్ల వద్ద కూడా రెచ్చిపోయే ప్రమాదం!! 

 

రాష్ట్రమంతా పసుపు జెండా పట్టుకుని కదులుతోంది -రామ్మోహన్ నాయుడు 

 

మద్యం వ్యాపారాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న జగన్ -మన్నవ మోహనకృష్ణ 

 

కాంగ్రెస్ న్యాయ సాధన సభలో షర్మిల ఘాటు విమర్శలు!! 

 

ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధం: గౌతు శిరీష

 

మంగళగిరిలో వైసీపీకి షాక్! టీడీపీలో భారీగా చేరికలు! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Kuwait #KuwaitNews #KuwaitUpdates #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants