ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పార్టీలపై చర్యలుంటాయని ఈసీ! ప్రార్థన మందిరాల్లో ప్రచారం..
Sat Mar 02, 2024 10:40 Politicsఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పార్టీలపై చర్యలుంటాయని ఈసీ ప్రకటన - ప్రచారంలో సభ్యత పాటించాలని దేశంలోని అన్ని పార్టీలకూ సూచన - ఉల్లంఘనను పరిశీలించి చర్యలు చేపడతామన్న కేంద్ర ఎన్నికల సంఘం - ప్రచార సమయం ముగిశాక సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న ఈసీ
ఇంకా చదవండి: చంద్రయాన్-4 కోసం సిద్ధమవుతున్న ఇస్రో!! ప్రయోగం ఎప్పుడు అంటే??
- కులమతాలతో కూడిన అభ్యర్థనలను ఓటర్లను పంపకూడదన్న ఈసీ - ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు ఆపాలని స్పష్టం చేసిన ఈసీ - ప్రార్థన మందిరాల్లో ప్రచారం చేయవద్దని చెప్పిన ఎన్నికల సంఘం - పొరుగు రాష్ట్రాల్లో వచ్చేలా ప్రకటనలు ఇవ్వడమూ ఉల్లంఘనేనన్న ఈసీ
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPradesh #tdp #TDPnews #telugudesum #chandrabbu #Ec #politics #AndhraPradesh #APnews #APpoltics #Apgovernment
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.