USA: వృద్ధుడితో 23 ఏళ్ల యువతి డేటింగ్.. కారణాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో..

Header Banner

USA: వృద్ధుడితో 23 ఏళ్ల యువతి డేటింగ్.. కారణాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో..

  Sat Mar 02, 2024 12:37        U S A

USA: అమెరికాలో స్టెఫానీ మైటో అనే 23 ఏళ్ల యువతి 80 ఏళ్ల వ్యక్తితో డేటింగ్ చేసింది. ఆయన చనిపోయిన తర్వాత తాను వృద్ధుడితో డేటింగ్ చేయడానికి గల కారణాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఇంకా చదవండి:  హెచ్-1బీ వీసా ప్రక్రియపై వైట్ హౌస్ కీలక ప్రకటన! భారతీయ ఐటీ నిపుణుల్లో ఆదరణ..


తన శరీరం, డబ్బు కోసం మాత్రమే యువకులు తన వెంటపడేవారని చెప్పింది. వృద్ధులు సాధారణంగా ప్రశాంతంగా, అవగాహనతో ఉంటారని భావించి తాను డేటింగ్ చేసినట్లు పేర్కొంది. అయితే తన మాజీ ప్రియుడు సైతం అందరిలాంటి మనిషే అని వెల్లడించింది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!

 

న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!

 

అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!

 

Evolve Venture Capital

 

వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!

 

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!

 

యాత్రా తరంగిణి 12: బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన చిన్ని కృష్ణుడి విగ్రహం! గురువాయూర్‌ ఆలయ ప్రత్యేకతలు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #USA #AMerica #Gildatewitholdman #OldMan #Girltalk #Interview