ఈ టాబ్లెట్స్ వాడుతున్నారా?? వెంటనే మానేయండి లేదంటే హైరిస్క్!!

Header Banner

ఈ టాబ్లెట్స్ వాడుతున్నారా?? వెంటనే మానేయండి లేదంటే హైరిస్క్!!

  Wed Mar 06, 2024 08:06        Health, India

ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 'Meg Lifesciences' 8 మందులు నకిలీవని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తేల్చి చెప్పింది. ఆ ట్యాబ్లెట్ ల పంపిణిని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ ట్యాబ్లెట్ లలో అసలు మెడిసినే లేదని, చాక్ పౌడర్, గంజితో తయారుచేస్తున్నట్లు తేల్చింది. వీటిని వాడితే హై రిస్క్ ఉంటుంది. 

 

హెల్త్ కు సంబంధించిన మరిన్ని విషయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

మార్కెట్ లో Meg Lifesciences 28 కొనొద్దని, ఎవరైనా ఇప్పటికే కొనుగోలు చేస్తే వాడొద్దని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి: 

గురకతో ప్రాణమే పోయే ప్రమాదం ఉందా? ఏమిటి నిజమా!!

 

పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. శరవేగంగా విస్తరిస్తున్న వ్యాధి!!

 

ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!

 

Evolve Venture Capital

 

 

కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ

 

తస్మా జాగ్రత్త! ప్రతిదానికి పారాసిటమాల్ వాడుతున్నారా? అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే

 

రూ.50 వేల నుంచి 10లక్షల వరకు లోన్!! ఎలాంటి గ్యారెంటీ లేకుండా!! మీరు అర్హులేనా చెక్ చేసుకోండి!!

 

 


   #Health #Medicine #AndhraPravasi #Pravasi #MegLifesciences