ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!

Header Banner

ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!

  Sat Feb 24, 2024 12:59        Health, Life Style

వేడి వేడి ఇడ్లీ... కొద్దిగా నెయ్యి, కారంపొడి తగిలించి తింటే... ఆహా ఆ టేస్టే వేరు!! దక్షిణ భారతదేశ ప్రజలకు ఇష్టమైన టిఫిన్‌లలో ఇడ్లీదే అగ్రస్థానం. అలాంటి ఇడ్లీ వల్ల జీవవైవిధ్య ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది.

 

ఇంకా చదవండి:  తస్మా జాగ్రత్త! ప్రతిదానికి పారాసిటమాల్ వాడుతున్నారా? అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే

 

ఈ జాబితాలో స్పానిష్ రోస్ట్ ల్యాంబ్ డిష్ అయిన "లెచాజో" అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్‌కు చెందిన మీట్ సెంట్రిక్ ఆఫెరింగ్స్ ఉంది. ఈ జాబితాలో ఇడ్లీ ఆరోస్థానంలో ఉండగా రాజ్మా కూర ఏడో స్థానంలో ఉంది.

 

ఇంకా చదవండి:  కీర దోసకాయ ఆరోగ్యానికే కాదు.. జుట్టు కూడా చాలా మంచిది! ఏంటి నిజమా? ఎందుకు ఆలస్యం చూసేయండి అదేంటో!

 

ఇదొక్కటే కాదు ప్రపంచవ్యాప్తంగా 151 వంటకాలు జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిణమించాయని అధ్యయనం పేర్కొంది. వాటిలో ఇడ్లీతోపాటు చనా మసాలా (శనగల మసాలా కూర), రాజ్మా, చికెన్ జాల్‌ఫ్రెజి వంటివి ఉన్నాయి. పర్యావరణానికి ముప్పుగా పరిణమించే తొలి 25లో భారతీయులు ఇష్టంగా తినేవే ఉండడం గమనార్హం. 

ఇంకా చదవండి:  దిండు లేకుండా నిద్రపోవటం వల్ల ఇన్ని ఉపయోగాలు.. అరే పేస్ బ్యూటీని పెంచుదాం!

 

ఈ అధ్యయన వివరాలు  సింగపూర్ యూనివర్సిటీలోని ఎలిస్సా చెంగ్ అండ్ కొలీగ్స్  నిర్వహించే ఓపెన్ యాక్సెస్ జర్నల్ ప్లాస్ (పీఎల్‌వోఎస్)లో ప్రచురితమైంది. అయితే, ఆశ్ఛర్యకరంగా శాకాహారులు, శాకాహార వంటకాలు… మాంసాహార వంటకాలతో పోలిస్తే తక్కువ జీవ వైవిధ్య ఫుట్‌ప్రింట్స్ కలిగి ఉండడం గమనార్హం.

 

ఇంకా చదవండి:  తస్మా జాగ్రత్త! రాత్రి పూట నిద్ర పట్టటం లేదా అయితే బి12 లోపం కావచ్చేమో? ఇవి తినేయండి..

 

అయితే, బియ్యం, పప్పుధాన్యాల ఆధారిత వంటకాలు కూడా అధిక స్కోరు సాధించడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది... వ్యవసాయం చేసే ప్రదేశాల్లో క్షీరదాలు, పక్షులు, ఉభయచర జీవులపై పడే ప్రభావాన్ని పరిశోధకులు అంచనా వేశారు.

 

ఇంకా చదవండి:  పెళ్లికి బీపీకి సంబంధం ఉంది అంటున్న నిపుణులు.. రిజల్ట్ చూసి షాక్!

 

బియ్యం, పప్పుధాన్యాలతో కూడిన ఆహారం వల్ల జీవ వైవిధ్యంపై అధిక ప్రభావం పడుతుందని అధ్యయనంలో తేలింది. మన దేశంలో ధాన్యం, పప్పు ధాన్యాల సాగుకు తరచుగా భూమార్పిడి అవసరమని, ఈ కారణంగా అనేక జీవజాతులు ఆవాసాలు కోల్పోతున్నాయని అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

'గేమ్ ఛేంజర్' మూవీ షూటింగ్ పై తాజా అప్డేట్!

 

కామినేని శరత్‌కు NTR నాణెం బహుకరణ! అమెరికాలో ఘనంగా జరిగిన వేడుక!

 

NRI మరియు OCI లకు వ్యత్యాసం ఏమిటి? ఆ సౌకర్యం వారికి ఉండదు!

 

కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ

 

తస్మా జాగ్రత్త! ప్రతిదానికి పారాసిటమాల్ వాడుతున్నారా? అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే

 

రూ.50 వేల నుంచి 10లక్షల వరకు లోన్!! ఎలాంటి గ్యారెంటీ లేకుండా!! మీరు అర్హులేనా చెక్ చేసుకోండి!!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Idli #RajmaCurry #Biodiversity #India #ChanaMasala #Study #Research #Indiaresearch #Healthcare