జగన్ పాలనలో అన్నీ బాదుడే బాదుడు -నారా లోకేశ్

Header Banner

జగన్ పాలనలో అన్నీ బాదుడే బాదుడు -నారా లోకేశ్

  Sun Mar 10, 2024 13:59        Politics

ఉరవకొండ శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రసంగం :  ఏపీలో జగన్ విధ్వంసం సృష్టిస్తున్నారు

– నార్త్ కొరియాలో కిమ్ కు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తాడు

– ఏపీలో జిమ్ తనకు వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపిస్తాడు

– సైకో జగన్ ప్రజల రక్తం తాగుతున్నాడు

– జగన్ పాలనలో అన్నీ బాదుడే బాదుడు

– ఏపీలో దొరికే మద్యం విషం కన్నా దారుణం

 

మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

 

– జగన్ కట్టింగ్.. ఫిట్టింగ్ మాస్టర్ – 100 సంక్షేమ కార్యక్రమాలను జగన్ రద్దు చేశారు

– అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తాం

– బీసీలకు జగన్ చేసిందేమిటి?

– పాదయాత్రలో ఎంతో మంది బీసీలు నన్ను కలిశారు

– బీసీలకు పర్మినెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అందించే బాధ్యత నాది : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 

 

ఇవి కూడా చదవండి:

మోడీ, బాబు, పవన్, మహాసభకు చిలకలూరిపేట వేదిక! 150 ఎకరాలలో! పరిశీలిస్తున్న అధిష్టానం! 

 

తెలుగుదేశం జనసేన పొత్తు పై బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా X! దేశ ప్రగతికి 

 

ప్రజల ఆశీర్వాదంతో టీడీపీ-జనసేన-బీజేపీ విన్నింగ్ టీమ్‌గా నిలిచిపోతుంది -అచ్చెన్నాయుడు 

 

తాడేపల్లిలో నారా లోకేశ్ సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం! 

 

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ఎన్డీఏలోకి స్వాగతిస్తున్నాం -అమిత్‌షా 

 

టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి స్వీప్ చేయడం ఖాయం -చంద్రబాబు 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants #Politics #TDP #YCP #YCPparty #AndhraPradesh #APPolitics #JSP #TDPJSPTogether #Elections