ప్రజలు సంతోషంగా లేని దేశాల టాప్ 10 లో ఆశ్చర్యంగా యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్!

Header Banner

ప్రజలు సంతోషంగా లేని దేశాల టాప్ 10 లో ఆశ్చర్యంగా యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్!

  Wed Mar 13, 2024 19:36        World

ఇటీవల మనం 2024లో చాలా సంతోషంగా ఉన్న దేశాల గురించి విన్నాము. ఇప్పుడు సంతోషంగా లేని దేశాల గురించి చూద్దాం. నిరుద్యోగం, ఆర్థికంగా స్టెబిలిటీ లేకపోవడం, పాలిటిక్స్, పావర్టీ, సమాజంలో మానవ హక్కులు వంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఆధారంగా సంతోషంగా లేని దేశాలను కొన్ని అంతర్జాతీయ సంస్థలు సర్వే చేస్తాయి. అలా సర్వే చేసిన దేశాలలో ఉజ్బెకిస్తాన్ టాప్ లో నిలిచింది. ఇక టాప్ టెన్ లో కింద ఉన్న దేశాలు ఉన్నాయి, అయితే ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాలు అయినటువంటి యూకే, ఐర్లాండ్ మరియు ఆస్ట్రేలియా ఉన్నాయి, అలాంటిది ఈ దేశాలలో ప్రజలు సంతోషంగా లేరు అనేది గమనార్హం. 

 

మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

 

1 వ స్థానంలో - ఉజ్బెకిస్తాన్
2 వ స్థానంలో - యూకే
3 వ స్థానంలో - సౌత్ ఆఫ్రికా
4 వ స్థానంలో - బ్రెజిల్
5 వ స్థానంలో - తజకిస్తాన్
6 వ స్థానంలో - ఆస్ట్రేలియా
7 వ స్థానంలో - ఈజిప్ట్
8 వ స్థానంలో - ఐర్లాండ్
9 వ స్థానంలో - ఇరాక్
10 వ స్థానంలో - యెమెన్ 

 

ఇవి కూడా చదవండి: 

బొప్పూడిలో లోకేష్ భూమిపూజ!! 

 

ఏపీ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రంగంలోకి దిగిన కేంద్ర పోలీస్ బలగాలు!! 

 

రఘురామిరెడ్డి లేఖపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నారా లోకేష్!! 

 

నరసరావుపేటలో ఉద్రిక్తత!!టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులు!!కార్యకర్తలకు తీవ్రగాయాలు!! 

 

జనసేన,టీడీపీ కోటా నుండి బీజేపీ కు సీట్లు!! పంచి ఇచ్చిన పవన్, చంద్రబాబు!! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants #World #Countries #UnHappyCountries