కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ మీడియా సమావేశం! జమ్ము కశ్మీర్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపై సీఈసీ..

Header Banner

కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ మీడియా సమావేశం! జమ్ము కశ్మీర్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపై సీఈసీ..

  Wed Mar 13, 2024 19:58        Politics

కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ మీడియా సమావేశం:  జమ్ము కశ్మీర్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపై సీఈసీ సమీక్ష - జమ్ముకశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం - జమ్ముకశ్మీర్ తో పాటు దేశవ్యాప్తంగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహిస్తాం - జమ్ముకశ్మీర్ లో జాతీయ, ప్రాంతీయ పార్టీలతో భేటీ జరిగింది - ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని పార్టీలు కోరాయి - వివక్ష లేకుండా నిజాయతీగా ఎన్నికలు జరపాలని పార్టీలు కోరాయి

 

ఇంకా చదవండి: టీడీపీ లీగల్ సెల్ లాయర్ పారా కిషోర్ పై దాడి!! హైకోర్టులో విచారణ!! డీజీపీ, ఎస్పీకి నోటీసులు

 

 - వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని పార్టీలు కోరాయి - అన్ని పార్టీల అభ్యర్థులకు భద్రత ఒకే విధంగా ఉండాలని కోరాయి - వలసదారులు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరాయి - 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు వేసేందుకు చర్యలు - ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సరైన సమయంలో ఈసీ విడుదల చేస్తుంది - ఎన్నికల్లో పాల్గొనాలని జమ్ముకశ్మీర్ ప్రజలను కోరుతున్నా : కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్


 మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అల్-ఖైదా ఉగ్రవాది మృతి!! రూ.40 కోట్ల రివార్డు!!

 

ఆస్కార్ వేదికపైకి నగ్నంగా వచ్చి అందరినీ షాక్‌కు గురిచేసిన నటుడు.. అతడిని అలా చూసి షాకైన ప్రేక్షకులు

 

USA: భారతీయ యువతి అదృశ్యమైన ఉదంతం ప్రస్తుతం కలకలం! యువతికి బైపోలార్ డిజార్డర్

 

న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!

 

చికెన్‌లో ఈ పార్ట్ తింటే అంతే ఇక!! అది ఏమిటో తెలుసుకోండి!!

 

వైసీపీ పాలన మొత్తం ప్రజల సొమ్మును దోచుకోవడం పంచుకోవడమే!!

 

ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!

 

యూఏఈ: భారతీయులకు గుడ్ న్యూస్! మల్టీ టూరిస్ట్ వీసా! 90 రోజులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APpolitics #APNews #APGovernment #government #CentralElectoralOfficer #RajivKumar #mediaconference