ఎస్‌బీఐ(SBI) ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించిన ఈసీ!! ఎవరు ఎన్ని బాండ్లో తెలుసా??
Thu Mar 14, 2024 21:25 Politicsఎస్‌బీఐ ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించిన ఈసీ... ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అధికారిక వెబ్ సైట్ లో పెట్టిన https://www.eci.gov.in/candidate-politicalparty వెబ్ సైట్ లో వివరాలు... సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించిన ఈసీ... 763 పేజీలతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలు... ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడిలో పారదర్శకంగా ఉన్నాం. ఎవరు ఎన్ని బాండ్లు.. ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనే వివరాలు వెల్లడి... ఏ పార్టీ బాండ్లు కొనుగోలు చేశారో వివరాల్లో పొందుపరచని ఎస్‌బీఐ... ఎస్‌బీఐ ఇచ్చిన సమాచారాన్ని యథాతథంగా వెబ్ సైట్ లో పెట్టిన ఈసీ.
ఎలక్టోరల్ బాండ్ల వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
"కమ్మ కార్పొరేషన్" ఏర్పాటుకు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్!!
రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం మరో భారీ కుట్ర!!
34 మందితో టీడీపీ రెండో జాబితా విడుదల!! ప్రజల అభిప్రాయాలకే ప్రాధాన్యత!! చంద్రబాబు
తాడేపల్లికి చేరిన నగరి పంచాయితీ!! సీఎం కార్యాలయానికి వచ్చిన రోజా!! అడ్డం తిరిగిన కథ
టీడీపీ లీగల్ సెల్ లాయర్ పారా కిషోర్ పై దాడి!! హైకోర్టులో విచారణ!! డీజీపీ, ఎస్పీకి నోటీసులు
పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు!!
చిలకలూరిపేట ఉమ్మడి సభకు మోదీ పర్యటన ఖరారు!! లోకేష్ నేతృత్వంలో పర్యవేక్షణ!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#ElectrolBonds #ElectionCommission #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh #BabuSuper6
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.