వైసీపీ తుది జాబితా విడుదల!! 32 మంది సిట్టింగ్‌లకు నో టికెట్!!

Header Banner

వైసీపీ తుది జాబితా విడుదల!! 32 మంది సిట్టింగ్‌లకు నో టికెట్!!

  Sat Mar 16, 2024 14:06        Politics

 వైసీపీ తుది జాబితా విడుదల చేసారు. ఎంపీ అభ్యర్థుల జాబితాను సురేశ్, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ధర్మాన ప్రకటించారు.  షెడ్యూల్ ప్రకారం సీఎం జగన్ మధ్యాహ్నం 12 గంటలో సమయంలో కడప విమనాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఇడుపులపాయ వెళ్లారు. 12 గంటల 40 నిమిషాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అక్కడే అభ్యర్థుల జాబితాను ఉంచి ప్రార్థనలు నిర్వహించారు. సరిగ్గా 12 గంటల 58 నిమిషాలకు అభ్యర్థుల ప్రకటన మొదలైంది.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

లోక్ సభ అభ్యర్థుల జాబితా..

శ్రీకాకులం : పేరాడ తిలక్(కాలింగ- బీసీ)
విజయనగరం: బెల్లాన చంద్రశేఖర్(తూర్పుకాపు - బీసీ)
అరకు : చెట్టి తనూజ రాణి (ఎస్టీ -వాల్మీకి)
విశాఖపట్నం: బొత్స ఘాన్సీ(తూర్పు కాపు- బీసీ)
కాకినాడ : చెలమలశెట్టి సునీల్(కాపు- ఓసి)
అమలాపురం : రాపాక వరప్రసాద్(మాల -ఎస్సీ)
రాజమండ్రి : డా.గూడూరి శ్రీనివాసులు( శెట్టిబలిజ -బీసీ)
నరసాపురం : గూడూరి ఉమాబాల(శెట్టిబలిజ -బీసీ)
ఏలూరు : కారుమూరి సునీల్ కుమార్(యాదవ -బీసీ)
మచిలీపట్నం : సింహాద్రి చంద్రశేఖర్(కాపు -ఓసీ)
విజయవాడ : కేశినేని నాని(కమ్మ-ఓసీ)
గుంటూరు : కిలారు వెంకట రోశయ్య(కాపు -ఓసీ)
నరసరావుపేట: డా.పి.అనిల్‍కుమార్ యాదవ్( యాదవ -బీసీ)
బాపట్ల : నందిగాం సురేష్ బాబు(మాదిగ-ఎస్సీ)
ఒంగోలు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి( రెడ్డి - ఓసి)
నెల్లూరు : వేణుంబాక విజయసాయిరెడ్డి( రెడ్డి- ఓసీ)
తిరుపతి : మద్దిల గురుమూర్తి(మాల- ఎస్సీ)
చిత్తూరు : ఎన్.రెడ్డప్ప(మాల- ఎస్సీ)
రాజంపేట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (రెడ్డి-ఓసీ)
కడప : వైఎస్ అవినాష్ రెడ్డి (రెడ్డి-ఓసీ)
కర్నూలు : బీ.వై.రామయ్య (బోయ -బీసీ)
నంద్యాల : పోచ బ్రహ్మానందరెడ్డి (రెడ్డి-ఓసీ)
హిందూపుర్ : జోలదరశి శాంత(బోయ-బీసీ)
అనంతపురం : ఎం శంకర్ నారాయణ(కురబ - బీసీ)


మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు


1ఇచ్ఛాపురం : పిరియ విజయ సూర్యబలిజ (బిసి)
2 పలాస : సీదిరి అప్పలరాజు జాలరి (బిసి)
3 టెక్కలి : దువ్వాడ శ్రీనివాస్‌ కాళింగ (బీసీ)
4 పాతపట్నం : రెడ్డి శాంతి తూర్పుకాపు (బీసీ)
5 శ్రీకాకుళం : ధర్మాన ప్రసాదరావు పోలినాటి వెలమ (బీసీ)
6 ఆమదాలవలస: తమ్మినేని సీతారాం కాళింగ (బీసీ)
7 ఎచ్చెర్ల : గొర్లె కిరణ్‌కుమార్‌ తూర్పుకాపు (బీసీ)
8 నరసన్నపేట: ధర్మాన కృష్ణదాస్‌ పోలినాటి వెలమ (బీసీ)
9 రాజం : డాక్టర్‌ తాలె రాజేష్ మాల (ఎస్సీ)
10 పాలకొండ: విశ్వసరాయి కళావతి జాతాపు (ఎస్టీ)
11 కురుపాం : పాముల పుష్పశ్రీవాణి కొండదొర (ఎస్టీ)
12 పార్వతీపురం : ఆలజంగి జోగారావు మాదిగ (ఎస్సీ)
13 సాలూరు : పీడిక రాజన్న దొర జాతాపు (ఎస్టీ)
14 బొబ్బిలి : వెంకట చినఅప్పలనాయుడు కొప్పుల వెలమ (బీసీ)
15 చీపురుపల్లి: బొత్స సత్యనారాయణ తూర్పుకాపు (బీసీ)
16 గజపతినగరం : బొత్స అప్పల నర్సయ్య తూర్పుకాపు (బీసీ)
17 నెల్లిమర్ల : బి. అప్పల నాయుడు తూర్పుకాపు (బీసీ)
18 విజయనగరం : కోలగట్ల వీరభద్ర స్వామి ఆర్యవైశ్య (ఓసీ)
19 శృంగవరపుకోట : కాడుబండి శ్రీనివాస రావు కొప్పుల వెలమ (బీసీ)
20 భీమిలి : ముత్తంశెట్టి శ్రీనివాస్‌ కాపు (ఓసీ)
21 విశాఖ తూర్పు : ఎం.వి.వి. సత్యనారాయణ కమ్మ (ఓసీ)
22 విశాఖ దక్షిణ : వాసుపల్లి గణేష్‌ కుమార్‌ వాడబలిజ (బిసి)
23 విశాఖ ఉత్తరం : కె.కె. రాజు క్షత్రియ (ఓసీ)
24 విశాఖ పశ్చిమ : అడారి ఆనంద్‌ కుమార్‌ గవర (బిసి)
25 గాజువాక : గుడివాడ అమర్నాధ్‌ కాపు (ఓసీ)
26 చోడవరం : కరణం ధర్మశ్రీ తూర్పు కాపు (ఓసీ)
27 మాడుగుల : బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ (బీసీ)
28 అరకు లోయ : రేగం మత్స్యలింగం కొండదొర (ఎస్‌టి)
29 పాడేరు : ఎం. విశ్వేశ్వర రాజు భగత (ఎస్‌టి)
30 అనకాపల్లి : మలసాల భరత్‌ తూర్పుకాపు (బిసీ)
31 పెందుర్తి : అన్నంరెడ్డి అదీప్‌ రాజు కొప్పుల వెలమ (బీసీ)
32 యలమంచిలి : రమణమూర్తి రాజు క్షత్రియ (ఓసీ)
33 పాయకరావుపేట : కంబాల జోగులు మాల (ఎస్‌సి)
34 నర్సీపట్నం : పి. ఉమాశంకర్‌ గణేష్‌ కొప్పుల వెలమ (బీసీ)
35 తుని : దాడిశెట్టి రాజా కాపు (ఓసీ)
36 పత్తిపాడు : వరుపుల సుబ్బారావు కాపు (ఓసీ)
37 పిఠాపురం : వంగ గీత కాపు (ఓసీ)
38 కాకినాడ రూరల్ : కురసాల కన్నబాబు కాపు (ఓసీ)
39 పెద్దాపురం : దావులూరి దొరబాబు కాపు (ఓసీ)
40 అనపర్తి : డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి రెడ్డి (ఓసీ)
41 కాకినాడ సిటీ : ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
42 రామచంద్రపురం : పిల్లి సూర్యప్రకాష్‌ శెట్టిబలిజ (బీసీ)
43 ముమ్మిడివరం : పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్ అగ్నికుల క్షత్రియ (బీసీ)
44 అమలాపురం : పినిపె విశ్వరూప్‌ ఎస్సీ (మాల)
45 రాజోలు : గొల్లపల్లి సూర్యారావు ఎస్సీ (మాల)
46 గన్నవరం : విప్పర్తి వేణుగోపాల్‌ ఎస్సీ (మాల)
47 కొత్తపేట : చిర్ల జగ్గిరెడ్డి రెడ్డి (ఓసీ)
48 మండపేట : తోట త్రిమూర్తులు కాపు (ఓసీ)
49 రాజానగరం : జక్కంపూడి రాజా కాపు (ఓసీ)
50 రాజమండ్రి సిటీ : మార్గాని భరత్‌రామ్‌ గౌడ (బీసీ)
51 రాజమండ్రి రూరల్‌ : చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ శెట్టిబలిజ (బీసీ)
52 జగ్గంపేట : తోట నర్సింహ్మం కాపు (ఓసీ)
53 రంపచోడవరం : నాగులపల్లి ధనలక్ష్మీ కొండదొర (ఎస్టీ)
54 కొవ్వూరు : తలారి వెంకట్రావు మాల (ఎస్సీ)
55 నిడదవోలు : జి. శ్రీనివాస నాయుడు కాపు (ఓసీ)
56 ఆచంట : సీహెచ్‌ శ్రీరంగనాథ్‌ రాజు క్షత్రియ (ఓసీ)
57 పాలకొల్లు : గుడాల శ్రీహరి గోపాలరావు శెట్టిబలిజ (బీసీ)
58 నరసాపురం : ముదునూరి ప్రసాదరాజు క్షత్రియ (ఓసీ)
59 భీమవరం : గ్రంధి శ్రీనివాస్‌ కాపు (ఓసీ)
60 ఉండి : పి.వి.ఎల్‌. నర్సింహరాజు క్షత్రియ (ఓసీ)
61 తనుకు : కారుమూరి నాగేశ్వరరావు యాదవ (బీసీ)
62 తాడేపల్లిగూడెం : కొట్టు సత్యన్నారాయణ కాపు (ఓసీ)
63 ఉంగుటూరు : పుప్పాల వాసు బాబు కాపు (ఓసీ)
64 దెందులూరు : కొఠారు అబ్యయ్య చౌదరి కాపు (ఓసీ)
65 ఏలూరు : ఆళ్ల నాని కాపు (ఓసీ)
66 గోపాలపురం : తానేటి వనిత మాదిగ (ఎస్సీ)
67 పోలవరం : తెల్లం రాజ్యలక్ష్మి కోయ (ఎస్టీ)
68 చింతలపూడి : కంభం విజయరాజు మాల (ఎస్సీ)
69 తిరువూరు : నల్లగట్ల స్వామి దాస్‌ మాదిగ (ఎస్సీ)
70 నూజివీడు : మేకా వెంకట ప్రతాప అప్పారావు వెలమ (ఓసీ)
71 గన్నవరం : వల్లభనేని వంశీ మోహన్ కమ్మ (ఓసీ)
72 గుడివాడ : కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) కమ్మ (ఓసీ)
73 కైకలూరు : దూలం నాగేశ్వర రావు కాపు (ఓసీ)
74 పెడన : ఉప్పల రాము గౌడ (బీసీ)
75 మచిలీపట్నం : పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) కాపు (ఓసీ)

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

76 అవనిగడ్డ : సింహద్రి రమేష్‌ బాబు కాపు (ఓసీ)
77 పామర్రు : కైలే అనిల్‌ కుమార్‌ మాల (ఎస్సీ)
78 పెనమలూరు : జోగి రమేష్‌ గౌడ (బీసీ)
79 విజయవాడ పశ్చిమ : షేక్‌ ఆసిఫ్‌ ముస్లిం
80 విజయవాడ సెంట్రల్ : వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆర్యవైశ్య (ఓసీ)
81 విజయవాడ తూర్పు : దేవినేని అవినాష్‌ కమ్మ (ఓసీ)
82 మైలవరం : సర్నాల తిరుపతిరావు యాదవ (బీసీ)
83 నందిగామ : మొండితోక జగన్నోహన్‌ రావు మాదిగ (ఎస్సీ)
84 జగ్గయ్యపేట : సామినేని ఉదయ భాను కాపు (ఓసీ)
85 పెదకూరపాడు: నంబూరి శంకర్‌రావు కమ్మ (ఓసీ)
86 తాడికొండ : మేకపాటి సుచరిత మాల (ఎస్‌సి)
87 మంగళగిరి : మురుగుడు లావణ్య పద్మశాలి (బిసి)
88 పొన్నూరు : అంబటి మురళి కాపు (ఓసీ)
89 వేమూరు : వరికూటి అశోక్‌ కుమార్ మాల (ఎస్‌సి)
90 రేపల్లె : డా. ఈవూరు గణేష్‌ గౌడ (బీసీ)
91 తెనాలి : అన్నాబత్తుని శివకుమార్‌ కమ్మ (ఓసీ)
92 బాపట్ల : కోన రఘుపతి బ్రహ్మణ (ఓసి)
93 ప్రత్తిపాడు : బాలసాని కిరణ్ కుమార్‌ మాదిగ (ఎస్సీ)
94 గుంటూరు పశ్చిమ : విడదల రజిని ముదిరాజ్‌ (బిసి)
95 గుంటూరు తూర్పు : షేక్‌ నూరి ఫాతిమా ముస్లిం
96 చిలకలూరిపేట : కావటి మనోహర్‌ నాయుడు కాపు (ఓసీ)
97 నరసరావుపేట : డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి రెడ్డి (ఓసీ)
98 సత్తెనపల్లె : అంబటి రాంబాబు కాపు (ఓసీ)
99 వినుకొండ : బొల్లా బ్రహ్మ నాయుడు కమ్మ (ఓసీ)
100 గురజాల : కాసు మహేష్ రెడ్డి రెడ్డి (ఓసీ)
101 మాచర్ల : పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి రెడ్డి (ఓసీ)
102 ఎర్రగొండపాలెం : తాటిపర్తి చంద్రశేఖర్‌ మాదిగ (ఎస్సీ)
103 దర్శి : బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
104 పర్చూరు : ఎడం బాలాజీ బలిజ (ఓసీ)
105 అద్దంకి : పాణెం చిన హనిమిరెడ్డి రెడ్డి (ఓసీ)
106 చీరాల : కరణం వెంకటేశ్‌ కమ్మ (ఓసీ)
107 సంతనూతలపాడు : మేరుగు నాగార్జున మాల (ఎస్సీ)
108 ఒంగోలు : బాలినేని శ్రీనివాస రెడ్డి రెడ్డి (ఓసీ)
109 కందుకూరు: బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ యాదవ (బీసీ)
110 కొండపి : ఆదిమూలపు సురేష్‌ మాదిగ (ఎస్సీ)
111 మార్కాపురం: అన్నా రాంబాబు ఆర్యవైశ్య (ఓసీ)
112 గిద్దలూరు : కె. నాగార్జున రెడ్డి రెడ్డి (ఓసీ)
113 కనిగిరి : దద్దాల నారాయణ యాదవ్‌ యాదవ (బీసీ)
114 కావలి : రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
115 ఆత్మకూర్ : మేకపాటి విక్రమ్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
116 కోవూరు : నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
117 నెల్లూరు సిటీ : ఎం.డి. ఖలీల్‌ అహ్మద్‌ ముస్లిం
118 నెల్లూరు రూరల్ : ఆదాల ప్రభాకర్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
119 సర్వేపల్లి : కాకాణి గోవర్ధన్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
120 గూడూరు : మెరిగ మురళీధర్‌ మాల (ఎస్‌సి)
121 సూళ్లూరుపేట: కిలివేటి సంజీవయ్య మాల (ఎస్‌సి)
122 వెంకటగిరి : నేదురుమల్లి రాంకుమార్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
123 ఉదయగిరి : మేకపాటి రాజ్‌గోపాల్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
124 బద్వేల్‌ : డాక్టర్‌ దాసరి సుధ మాల (ఎస్‌సి)
125 రాజపేట : ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
126 కడప : అంజాద్‌ బాషా ముస్లిం
127 కోడూరు : కె. శ్రీనివాసులు మాల (ఎస్సి)
128 రాయచోటి : గడికోట శ్రీకాంత్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
129 పులివెందుల: వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
130 కమలాపురం: పి. రవీంద్రనాథ్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
131 జమ్మలమడుగు: ఎం. సుధీర్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
132 ప్రొద్దుటూరు : రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
133 మైదుకూరు : ఎస్‌. రఘురామి రెడ్డి రెడ్డి (ఓసీ)
134 ఆళ్లగడ్డ : గంగుల బ్రిజేంద్ర రెడ్డి రెడ్డి (ఓసీ)
135 శ్రీశైలం : శిల్పా చక్రపాణిరెడ్డి రెడ్డి (ఓసీ)
136 నందికొట్కూరు : డాక్టర్‌ దారా సుధీర్‌ మాల (ఎస్‌సి)
137 కర్నూలు : ఎం.డి. ఇంతియాజ్‌ ముస్లిం
138 పాణ్యం : కాటసాని రామ్‌భూపాల్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
139 నంద్యాల : శిల్పా రవిచంద్రా కిషోర్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
140 బనగానపల్లె : కాటసాని రామిరెడ్డి రెడ్డి (ఓసీ)
141 డోన్‌ : బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
142 పత్తికొండ : కంగాటి శ్రీదేవి రెడ్డి (ఓసీ)
143 కోడుమూరు : ఆదిమూలపు సతీష్ మాదిగ (ఎస్సీ)
144 ఎమ్మిగనూరు : బుట్టా రేణుక కుర్ని (బిసి)
145 మంత్రాలయం : వై. బాలనాగిరెడ్డి రెడ్డి (ఓసీ)
146 అదోని : వై. సాయిప్రసాద్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
147 ఆలూరు : బి. విరూపాక్షి బోయ (బీసీ)
148 రాయదుర్గం : మెట్టు గోవింద రెడ్డి రెడ్డి (ఓసీ)
149 ఉరవకొండ : వై. విశ్వేశ్వర రెడ్డి రెడ్డి (ఓసీ)
150 గుంతకల్లు : వై. వెంకట రామిరెడ్డి రెడ్డి (ఓసీ)
151 తాడిపత్రి : కేతిరెడ్డి పెద్దా రెడ్డి రెడ్డి (ఓసీ)
152 శింగనమల : మన్నెపాకుల వీరాంజనేయులు మాదిగ (ఎస్సీ)
153 అనంతపురం అర్బన్ : అనంత వెంకటరామి రెడ్డి రెడ్డి (ఓసీ)
154 కళ్యాణదుర్గం : తలారి రంగయ్య బోయ వాల్మికి (బీసీ)
155 రాప్తాడు : తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
156 మడకశిర : ఈర లక్కప్ప మాదిగ (ఎస్సీ)
157 హిందూపురం : టి.ఎన్‌. దీపిక కురుబ (బీసీ)
158 పెనుకొండ : కె.వి. ఉషశ్రీ చరణ్‌ కురుబ (బీసీ)
159 పుట్టపర్తి : దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
160 ధర్మవరం : కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి రెడ్డి (ఓసీ)
161 కదిరి : మక్బూల్‌ అహ్మద్‌ ముస్లిం
162 తంబళ్లపల్లె : పెద్దిరెడ్డి ద్వారకానాధ్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
163 పీలేరు : చింతల రాంచంద్రారెడ్డి రెడ్డి (ఓసీ)
164 మదనపల్లి : నిస్సార్‌ అహ్మద్‌ ముస్లిం
165 పుంగనూరు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి (ఓసీ)
166 చంద్రగిరి : చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
167 తిరుపతి : భూమన అభినయ్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
168 శ్రీకాళహస్తి : బియ్యపు మధుసూదన్‌ రెడ్డి రెడ్డి (ఓసీ)
169 సత్యవేడు : నూకతోటి రాజేష్‌ మాల (ఎస్‌సి)
170 నగరి : ఆర్‌కే రోజా రెడ్డి (ఓసీ)
171 గంగాధర నెల్లూరు : కృపా లక్ష్మీ మాల (ఎస్సీ)
172 చిత్తూరు : ఎం. విజయానందరెడ్డి రెడ్డి (ఓసీ)
173 పూతలపట్టు : డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ మాల (ఎస్సీ)
174 పలమనేరు : ఎన్‌. వెంకటే గౌడ గౌడ (బీసీ)
175 కుప్పం : కే జే భరత్‌ వన్నెకుల క్షత్రియ (బిసి)

ఇవి కూడా చదవండి:  

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన చంద్రబాబు!! మీ జన్మదినం రోజునే శ్రీకారం చుడుతున్నాం??

 

కమ్మవారి ప్రత్యేక కార్పొరేషన్‌కు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం!!

 

సర్వే ఏదయినా కూట‌మిదే విజ‌యం!! వైకాపాకి అంతిమ‌యాత్ర ఖాయం!! నారా లోకేష్

 

బీఆర్‍ఎస్‍కు వరసగా ఎదురుదెబ్బలు!! పార్టీ వీడుతున్న నాయకులు!!

 

రాష్ట్రం కోసం సీటు పోయిన పర్లేదు! జవహర్, కొమ్మలపాటి, కళ, వనమాడి! చంద్రబాబు భేటీ తరువాత!!

 

Evolve Venture Capital  

 

రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ!! చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్!!

 

గల్ప్‌‌ మృతులకు రూ.5 లక్షల ప్రభుత్వ సహాయం మంజూరు!

 

కువైట్: 1,20,000 మంది ప్రవాసులకు శుభవార్త! అకామా లేని వారికి క్షమాభిక్ష! 17 జూన్ లోపల! ఏం చేయాలి!

   

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 

 

 


   #YCPFinalList #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh