ఎన్నికల కమీషన్ ముఖ్య నిఘా వీటిమీదే!! డిజిటల్ పేమెంట్స్ డేంజర్!! తప్పేదైనా చర్యలు తీవ్రం!!
Sat Mar 16, 2024 16:45 India, Politicsప్రచారం, పోలింగ్, అవాంఛనీయ ఘటనల నియంత్రణ బాధ్యత మాపై ఉంది... పోలింగ్ రోజు నిరంతరం సమాచారం తెలుసుకుంటాం... సోషల్ మీడియా, వెబ్ కాస్టింగ్, 1950, గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా సమాచార సేకరణ... ఐదు మాధ్యమాల పర్యవేక్షణకు జిల్లా స్థాయి అధికారి ఉంటారు... రాష్ట్రాల మధ్య అనధికార వస్తువులు, డబ్బు రవాణా జరగకుండా నిఘా... అంతర్జాతీయ సరిహద్దుల్లోనూ డ్రోన్ల సాయంతో నిఘా ఉంటుంది... ధన బలం, కండ బలం ఎలాంటి సమస్యలు ఉన్నా తగిన చర్యలు ఉంటాయి...
ఇంకా చదవండి: ఎన్నికల సంవత్సరంగా 2024!! ప్రపంచ చూపంతా భారత్ వైపే!! మాకు సవాల్... సీఈసీ
మద్యం, తాయిలాలు, నగదు విషయంలో నిరంతర నిఘా... డిజిటల్ పేమెంట్స్ నిరోధించేందుకు బ్యాంకుల నగదు నిల్వల డిమాండ్ పై నిఘా... ఆన్ లైన్ ద్వారా వస్తు పంపిణీ జరగకుండా ఈ-వే బిల్లులపైనా నిఘా... తాయిలాలు పంచేందుకు ఎంచుకునే కొత్త మాధ్యమాలన్నింటిపైనా నిఘా... రోడ్లు, రైల్వే, వాయు మార్గాల ద్వారా నగదు సరఫరా జరగకుండా ప్రత్యేక చర్యలు.... తప్పుడు సమాచారంపై నిరంతరం నిఘా ఉంటుంది... ఏ మాధ్యమంలో తప్పుడు సమాచారం వచ్చినా తీవ్ర చర్యలు...
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గంటలోనే నగదు రిఫండ్!! ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్!!
జగన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు దరిద్రం! అభివృద్ధి లేదు అబద్ధాలు తప్ప! సర్వనాశనం, విధ్వంసం తప్ప!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన అనుష్క!! మేము చూస్తున్నది అనుష్కనేనా..?
మార్చి 18 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్! ప్రభుత్వానికి నోటీసులు!
ప్రజలు సంతోషంగా లేని దేశాల టాప్ 10 లో ఆశ్చర్యంగా యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్!
అమెరికా: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ 50 లక్షల వితరణ
ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!
సౌదీ: కార్మికుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ప్రణాళిక! ప్రముఖ దేశాల రాయబారులతో సమావేశం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #ElectionCommissionOfIndia #India #Politics #Delhi #PoliticsDaterealse #RajivKumar #EC #TodayPoliticsNews #Meeting #IndiaPolitics #indiapoliticsdateRealse #AndhraPradesh #APElection #APElection2024 #Election2024 #APelection2024Date #rules #APPoliticsRules #ECRulesForVote
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.