సభ అనంతరం చంద్రబాబు పవన్ తో మోడీ భేటీ! బాబు అరెస్టు ఆరోగ్యం పై ఆరా!

Header Banner

సభ అనంతరం చంద్రబాబు పవన్ తో మోడీ భేటీ! బాబు అరెస్టు ఆరోగ్యం పై ఆరా!

  Sun Mar 17, 2024 21:14        Politics

- సభ అనంతరం ప్రధాని మోదీతో చంద్రబాబు నాయడు, పవన్ కళ్యాణ్ భేటీ 

- సభ బాగా జరిగిందని...ప్రజల్లో చాలా ఉత్సాహం ఉందని వ్యాఖ్యానించిన ప్రధాని 

- ఎన్డిఎ కూటమి గ్రాండ్ సక్సెస్ అవుతుందని అభిప్రాయ పడిన మోదీ 

- చంద్రబాబు అరెస్టు ఘటనపైనా, ఆయన ఆరోగ్యం పైనా టీడీపీ అధినేత తో మోదీ మాట్లాడినట్లు సమాచారం 

- రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ప్రధానికి వివరించిన చంద్రబాబు, పవన్ 

- రాష్ట్రంలో వ్యవస్థ విధ్వంసం పై పలు అంశాలు ఉదహరిస్తూ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లిన ఇరువురు నేతలు 

 

ఇవి కూడా చదవండి: 

అభ్యర్థులూ!! క్రిమినల్ కేసులు ఉన్నాయా చెప్పండి సీఈసీ!

 

సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!

 

ఈవీఎంలపై ఆరోపణలను కొట్టివేసిన సుప్రీంకోర్టు!! 

 

సార్వత్రిక ఎన్నికలలో మీడియా పాత్ర కీలకం!! వారి విధి విధానాలు వివరించిన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా!! 

 

ఎమ్మెల్సీ కవిత భర్తకు ఈడీ నోటీసులు!! ఫోన్లు సీజ్! 

 

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు!! ఇదే కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత!! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants #Politics #TDP #YCP #YCPparty #AndhraPradesh #APPolitics #JSP #TDPJSPTogether #Elections