Header Banner

ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై కేసు నమోదు! ఎన్నికల అధికారి ఫిర్యాదుతో..

  Wed Mar 20, 2024 21:16        Politics

ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై కేసు నమోదు – ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పీఎస్ లో కేసు నమోదు చేసిన పోలీసులు – నిన్న అనుమతి లేకుండా ఎమ్మెల్యే రాచమల్లు ఎన్నికల ప్రచారం

 

ఇంకా చదవండి: విజయనగరం: వంగర మండలంలో భారీగా టీడీపీలోకి చేరికలు! టీడీపీలో చేరిన 300 కుటుంబాలు..

 

 – కోడ్ ఉల్లంఘించారని పోలీసులకు ప్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది ఫిర్యాదు – ఎన్నికల అధికారి ఫిర్యాదుతో ఎమ్మెల్యే పై కేసు నమోదు చేసిన పోలీసులు – వైసీపీ కౌన్సిలర్ రమాదేవి, ఆమె కుమారుడు సురేష్ పైనా కేసు నమోదు

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!

 

వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!

 

ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!

 

ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!

 

తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!

 

ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!

 

వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #YCP #EC #SivaprasadReddy #SivaprasadReddyCase #AndhraPradesh #APPolitics #APNews