యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

Header Banner

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

  Sat Mar 23, 2024 18:00        U A E

యూఏఈ: ప్రపంచం మొత్తం తిరిగి చూడాలని చాలామందికి కోరిక ఉంటుంది. అలాంటి వారి కోసం ఒక శుభవార్త. ఇటీవల యూఏఈ ప్రభుత్వం 87 దేశాల పౌరులకు ముందుగా వీసా తీసుకునే పని లేకుండా దేశంలోకి ఎంట్రీ ని అనుమతిస్తుంది. నివేదికల ప్రకారం 110 దేశాలకు చెందిన పౌరులు యూఏఈలోకి రావాలంటే ముందుగా వీసా తీసుకోవాల్సి ఉంటుంది. 2022లో దాదాపు 73 దేశాల పౌరులకు యూఏఈ వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పించింది. GCC పౌరులు ఎలాంటి వేసా స్పాన్సర్షిప్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం ప్రకటించింది. GCC ఐడెంటిటీ కార్డు ఉపయోగించి 30 రోజుల వరకు చెల్లుబాటు అయ్యే వీసా ఆన్ అరైవల్ సదుపాయం వీరికి ఉంటుంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఈ కింద దేశ పౌరులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉంటుంది.
అల్బెనియా, అండోరా, అర్జెంటీనా, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, అజర్బేజాన్, బహ్రెయిన్, బర్బడిస్, బ్రెజిల్, బెలారస్, బెల్జియం, బ్రూనై, బల్గేరియా, కెనడా, చిలి, చైనా, కొలంబియా, కోస్టారీకా, క్రొయేషియా, సిప్రెస్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎల్ సాల్వ్ డోర్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జార్జియా, జర్మనీ, హోండురాస్, హంగేరి, హాంకాంగ్, ఐస్లాండ్, ఇజ్రాయిల్, ఇటలీ, జపాన్, కజాఖ్స్తాన్, కిరిబాటి, కువైట్, లాట్వియా, లీచ్టెన్‌స్టెయిన్, లిథువేనియా, లక్సెంబర్గ్, మలేషియా, మాల్దీవులు, మాల్టా, మారిషస్, మెక్సికో, మొనాకో, మోంటెనెగ్రో, నౌరు, న్యూజిలాండ్, నార్వే, ఒమన్, పరాగ్వే, పెరూ, పోలాండ్, పోర్చుగల్, రిపబ్లిక్ ఐర్లాండ్, రొమేనియా, రష్యా, సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్, శాన్ మారినో, సౌదీ అరేబియా, సీషెల్స్, సెర్బియా, సింగపూర్, స్లోవేకియా, స్లోవేనియా, సోలమన్ దీవులు, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, బహామాస్, నెదర్లాండ్స్, యూకే, యునైటెడ్ స్టేట్స్, ఉక్రెయిన్, ఉరుగ్వే, వాటికన్, హెలెనిక్, బోస్నియా మరియు హెర్జెగోవినా, అర్మేనియా, ఫిజి, కొసావో.

 

ఇవి కూడా చదవండి:

ఇసుక తవ్వకాలపై నివేదికలు కోరుతూ కలెక్టర్లకు కీలక ఆదేశాలు!! మూడు రోజులే టైం!! 

 

ఇదేనా ఏపీలో వైసీపీ అభివృద్ధి మంత్రం!! నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి 

 

దేశమంతా మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తా!! రచ్చబండ సభల్లో లోకేష్ భరోసా!! 

 

పురంధేశ్వరి రాజీనామా లేఖ!! నిజమా ?? 

 

ఈడీ కస్టడీలోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ !! 

 

నేటికీ జమ కాని ఆసరా డబ్బులు!! ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు? ఆచంట సునీత 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #UAE #UAENews #UAEupdates #UAECountry #Gulf #GulfNews #GulfCountries #Sharjah #SharjahUpdates #Abudhabi #Dubai #GulfUpdates #DubaiNews #DubaiUpdates