ఇసుక తవ్వకాలపై నివేదికలు కోరుతూ కలెక్టర్లకు కీలక ఆదేశాలు!! మూడు రోజులే టైం!!

Header Banner

ఇసుక తవ్వకాలపై నివేదికలు కోరుతూ కలెక్టర్లకు కీలక ఆదేశాలు!! మూడు రోజులే టైం!!

  Sat Mar 23, 2024 07:44        Politics

రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలపై నివేదిక కోరిన ప్రభుత్వం... ఇసుక రీచ్ లు తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశం... హైకోర్టు ఆదేశాల మేరకు తక్షణం నివేదిక ఇవ్వాలని కోరిన ప్రభుత్వం... ఇసుక తవ్వకాలపై 3 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశం... ఇసుక తవ్వకాలపై జిల్లాల వారీగా నివేదికలు సమర్పించాలని ఆదేశం 

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

నారా భువనేశ్వరి మాట్లాడుతూ మాఫియా ముఠాలను వైసీపీ పెంచి పోషిస్తోంది... గంజాయి, డ్రగ్ సరఫరాలో ఏపీది అగ్రస్థానం... ఏపీలో జోరుగా భూకబ్జాలతో పాటు ఇసుక, కల్తీ మద్యం, గంజాయి మాఫియాలు... ఇదేనా ఏపీలో వైసీపీ అభివృద్ధి మంత్రం అని ప్రశ్నించారు.

 

ఇవి కూడా చదవండి: 

వైఎస్ ఫ్యామిలీ ఫైట్ ను ఆసక్తిగా గమనిస్తున్న తెలుగురాష్ట్రాలు!! రాహుల్ సూచనతో షర్మిల బరిలోకి అక్కడనుండే??

 

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్!! హైకోర్టు వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే!!

 

ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ

 

ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!

 

Evolve Venture Capital  

 

నిమ్మగడ్డ రమేష్‌ కీలక వ్యాఖ్యలు!! ప్రభుత్వ సలహాదారులు రాజకీయ చర్చలో! ప్రజాస్వామ్యం ఎన్నికల ప్రక్రియ అపహాస్యం..

 

ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!

 

సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #SandMafia #LandMafia #NijamGelavali #NaraLokesh #Mangalagiri #BJP #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh #NaraBhuvaneswari