టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!

Header Banner

టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!

  Mon Mar 25, 2024 17:56        Exclusives

ఆంధ్రప్రదేశ్లో అబద్దాల పునాదులపై కట్టిన వైసిపి కోటలు బీటలు వారుతున్నాయి.

ఈయన పార్టీ పుట్టుక మొదలయ్యింది వైఎస్సార్ ని అంబాని, సోనియా కలిసి చంపేశారు అన్న సానుభూతి మీద అన్నది జగమెరిగిన సత్యం.

వైసిపి పార్టీ బలపడింది ఈయన్ని అన్యాయంగా జైలుకు పంపించారన్న సానుభూతి, ఈయన సోనియాని ఎదిరించాడు అన్న అబద్ధం మీద.

ఈయన తన తండ్రి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పెట్టి వైయస్సార్ వైయస్సార్ మృతిని సానుభూతి ప్రజల్లోకి వెళ్లారు.

వైసిపి పార్టీ చూసిన ఒకే ఒక్క గెలుపు కొన్ని వందల అబద్ధాల మీద అన్నది రాష్ట్ర ప్రజలు గ్రహించారు.

 

మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

2019 ఎన్నికల ముందు ప్రపంచ దేశాలు పూజించే దేవదేవుడు తిరుమల తిరుపతి వెంకటశ్వర స్వామి పింక్ డైమండ్ చంద్రబాబు దొంగిలించి ఇంట్లో పెట్టుకున్నారని హిందువుల మనోభావాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకున్నారు.

ఈయన అధికారం చేపట్టిన తర్వాత పింక్ డైమండ్ అన్నది అసలు లేనే లేదన్నది ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది.

ఎన్నికల ముందు చంద్రబాబు విజయం సాధించడానికి నిబంధనలకు విరుద్ధంగా 35 మంది కమ్మ వారికి డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని ప్రచారం చేశారు.

ఈ ప్రకటనతో రాష్ట్ర ప్రజలలో కుల వైశాల్యాలను రెచ్చగొట్టి  ఈయన అధికారం దక్కించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలకు మధ్యలో అటు హైదరాబాద్ చెన్నై నగరాలకు అందుబాటులో ఉండేలా అమరావతి రాజధానిని చంద్రబాబు ప్రకటిస్తే ఆ ప్రాంతాన్ని కమ్మరావతి అని ఈయన రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఎస్సీ కాన్స్టెన్సీలో రాజధాని నిర్మిస్తే కృష్ణ గుంటూరు జిల్లాలలో కమ్మవారి ప్రాబల్యం ఉంది కాబట్టి అక్కడ చంద్రబాబు రాజధాని పెట్టాలని ప్రచారం చేశారు.

ఈయన చెబుతున్న విశాఖ రాజధాని లో కూడా పూర్తి కర్మ ప్రాబల్యమే ఉంది.

దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కర భాష్యం చెబుతూ విశాఖలో రాజధాని పెడితే అన్వర్గాల ప్రజలు ఎక్కడికి వచ్చి చేరితే కమ్మవారి ప్రాబల్యం తగ్గుతుందని భయపడుతున్నారంటూ మరో తప్పుడు ప్రచారం.

చంద్రబాబు ప్రభుత్వంలో 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని లోకదంపుడు ప్రచారాలు చేసిన ఈయన ఒక్క రూపాయి కూడా అవినీతిని నిరూపించలేకపోయారు.

25 ఎంపీ స్థానాలు రాష్ట్రములో అధికారం కట్టబెడితే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధిస్తానని చెప్పిన ఈయన మాటలు నీటి మూటలే అయ్యాయి.

 

ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?

 

దేవుడు దయవల్ల ప్రజల ఆశీస్సులతో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారం రోజులలో సిపిఎస్ రద్దు చేస్తారని ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

ఈయన పాలన ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అన్ని వర్గాల ప్రజలను వహించడం తప్ప సాధించింది శూన్యం.

రాష్ట్రంలో ప్రజల ఆస్తి అయిన సహజ వనరులను ఈయన దోచుకోవడం దాచుకోవడం తప్ప వైసిపి పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యం.

రాష్ట్రంలో ఇసుక మద్యం సహజ వనరుల దోపిడీలో కోట్లు దండుకున్న ఈయన వచ్చే ఎన్నికలలో అక్రమ సంపాదన ప్రజలకు జల్లి మళ్ళీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.

వైసీపీ పాలనలో అనుభవించిన నరకం నుండి ప్రజలు ఓటు హక్కు ద్వారా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి సిద్ధపడుతుంటే అరాచక శక్తులను ప్రజలపై ఉసుగల్పుతున్నారు.

వైసిపి పార్టీ ఏర్పాటైన నాటినుండి ఈయన అధికారం చేపట్టే వరకు కొన్ని వందల అబద్ధాల మీద కట్టిన గాలి పేక మేడ వచ్చే ఎన్నికలలో కుప్పకూలిపోవడం ఖాయం.

 

ఇవి కూడా చదవండి: 

బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థుల జాబితా!!

 

ఏంటి ఈ బ్యాంకుల్లో మీరు ఫిక్స్ డిపాజిట్ చేశారా? అయితే లాభం పోయినట్లే! ఈ బ్యాంకుల్లో ఫిక్స్ చేస్తే వడ్డీ??

 

ఈనెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు పర్యటన ఖరారు!! రేపు, ఎల్లుండి సొంత నియోజకవర్గం..

 

అమెరికా: న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో పోలీస్ ఆఫీసర్లతో విజయవంతంగా “కాఫీ విత్ కాప్” కార్యక్రమం! ఆసక్తికర సందేహాలకు పోలీసుల సలహాలు!

 

Evolve Venture Capital  

 

18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!

 

బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి! 

 

కమ్మ నేతల ఒత్తిడితోనే  కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection