ఏంటి ఈ బ్యాంకుల్లో మీరు ఫిక్స్ డిపాజిట్ చేశారా? అయితే లాభం పోయినట్లే! ఈ బ్యాంకుల్లో ఫిక్స్ చేస్తే వడ్డీ??

Header Banner

ఏంటి ఈ బ్యాంకుల్లో మీరు ఫిక్స్ డిపాజిట్ చేశారా? అయితే లాభం పోయినట్లే! ఈ బ్యాంకుల్లో ఫిక్స్ చేస్తే వడ్డీ??

  Tue Feb 20, 2024 14:43        Business

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తున్నారా? ఇక్కడ వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉంటాయి. అందుకే డిపాజిట్లు చేసే ముందు ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకోవడం మంచిది. ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. వీటి గురించి చూద్దాం.

 

ఇంకా చదవండి:  మంగళగిరి తాజా సర్వేలతో వైసీపీ అధిష్టానానికి షాక్! ఓటమి భయంతో అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు!

 

Fixed Deposit Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ అందిస్తున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా వీటి కంటే వెనుకే ఉన్నాయి. జనరల్ సిటిజెన్లకు కూడా ఈ బ్యాంకులో అత్యధికంగా 8 శాతం, 8.50 శాతం, 9 శాతం కూడా ఇస్తున్నాయి.

 

ఇంకా చదవండి:  కువైట్: రానున్న హాలిడే సీజన్! పెరుగుతున్న ఫ్లైట్ టికెట్ ధరలు! ప్రభుత్వం ఏం చేయనుంది?

 

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలంటే చాలా మందికి కొంత భయం ఉంటుంది. అయితే ఇక్కడ కూడా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) కింద రూ. 5 లక్షల వరకు నగదుపై గ్యారంటీ ఉంటుంది. బ్యాంక్ దివాలా తీసినా లేదా ఇతర సంక్షోభ పరిస్థితుల్లో అసలు, వడ్డీ కలిపి ఇంతవరకు రావొచ్చు. ఇప్పుడు FD లపై ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్ చూద్దాం.

 

ఇంకా చదవండి:  కోర్టుకు వెళ్ళిన కోడి కత్తి శ్రీను!! జగన్ ను కాపాడాలనే... అర్థం కాని వాదనలా ??

 

>> ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెగ్యులర్ సిటిజెన్లకు 7 రోజుల నుంచి పదేళ్ల వ్యవధి డిపాజిట్లపై 3.75 శాతం నుంచి 8 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. 18 నెలల డిపాజిట్లపై అత్యధికంగా వడ్డీ వస్తోంది. ఇక సీనియర్ సిటిజెన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ పొందుతారు.

 

ఇంకా చదవండి:  కామినేని శరత్‌కు NTR నాణెం బహుకరణ! అమెరికాలో ఘనంగా జరిగిన వేడుక!

 

>> ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 3.50 శాతం నుంచి 8.50 శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి. ఇక్కడ 444 రోజుల డిపాజిట్‌పై అత్యధికంగా 8.50 శాతం వస్తుంది.

 

ఇంకా చదవండి:  తిరిగి సొంతగూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే!!

 

>> ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 4 శాతం నుంచి 8.25 శాతంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. రెండేళ్ల నుంచి మూడేళ్ల వ్యవధి డిపాజిట్లపై అత్యధిక వడ్డీ వస్తుంది.

 

ఇంకా చదవండి:  కువైట్: నిషేధించబడ్డ ఈ 8 దేశాల ప్రజలకు శుభవార్త! మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్!

 

>> ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 3 శాతం నుంచి అత్యధికంగా 8.61 శాతం వడ్డీ వస్తోంది. 750 రోజుల డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తోంది.

 

ఇంకా చదవండి:  రాయచోటి టీడీపీలో మారుతున్న సమీకరణాలు!!

 

>> జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో FD వడ్డీ రేట్లు 3 శాతం నుంచి 8.50 శాతంగా ఉన్నాయి. 365 రోజుల డిపాజిట్‌పై అత్యధికంగా వడ్డీ వస్తుంది.

 

ఇంకా చదవండి:  హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్లాట్స్ కొంటున్నారా? అక్కడ కొంటే అవస్థలే.. అది ఏమిటో తెలుసుకొండి!

 

>> సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 4 నుంచి 8.65 శాతంగా వడ్డీ రేట్లు ఉన్నాయి.

 

ఇంకా చదవండి:  యూఏఈ: పిల్లలు ఉన్న చోట ధూమపానం చేస్తే! మీ జేబులు ఖాళీ అవ్వక తప్పదు! భారీ జరిమానాలు!

 

>> ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 3.75 శాతం నుంచి 8.25 శాతంగా డిపాజిట్ వడ్డీ రేట్లు ఉన్నాయి. 560 రోజుల డిపాజిట్‌పై ఎక్కువగా 8.25 శాతం వడ్డీ అందుతోంది.

 

ఇంకా చదవండి:  నేడు విశాఖ ఐఐఎం, తిరుపతిలోని ఐఐటీ, ఐసర్ ప్రాంగణాలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ!!

 

>> యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 4.50 శాతం నుంచి 9 శాతంగా ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఉన్నాయి. 1001 రోజుల డిపాజిట్‌పై అత్యధికంగా వడ్డీ పొందుతున్నారు. ఇక్కడ సీనియర్ సిటిజెన్లు అత్యధికంగా 9.50 శాతం వడ్డీ అందుకుంటుండటం విశేషం.

 

ఇంకా చదవండి:  శంభు, సింగు, టిక్రీ బోర్డర్ లో రైతుల ఆందోళన! రేపు చలో ఢిల్లీ మార్చ్ చేపడుతున్నాం!

 

>> ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 7 రోజుల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ డిపాజిట్లపై 4 శాతం నుంచి 8.50 శాతం వడ్డీ వస్తోంది. 2 సంవత్సరాల నుంచి మూడేళ్ల వ్యవధి డిపాజిట్లపై అత్యధికంగా వడ్డీ అందుతోంది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బాపట్ల ఎమ్మెల్యే రఘుపతిపై విమర్శలు గుప్పించిన సతీశ్! బాపట్లను అభివృద్ధి చేసింది మేమే అని మాయమాటలు!

 

తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది! వయోపరిమితి పెంపు ఎందుకు ఆలస్యం చూడండి!

 

దాదాపు 1,650 మందికి ప్రత్యక్షంగా ఉపాధి! కర్ణాటకలో టాటా గ్రూప్ భారీగా పెట్టుబడులు!

 

అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో భారత్ ర్యాంకు! పాస్ పోర్టుతో 194 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం!

 

ఫీజు రీయింబర్స్ పేరుతో విద్యార్థులను మోసం!! సంక్షేమ పథకాలు మొదలుపెట్టిందే టీడీపీ!!- నారా లోకేష్

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #BankLoan #Personalloan #FixedDeposits #FixedDepositInterestRates #DICGC