2019 మే 30న జగన్ సీఎం పదవీ ప్రమాణం.. జగన్ ఆదేశాల మేరకే 3 కోర్టుల్లో..షర్మిల

Header Banner

2019 మే 30న జగన్ సీఎం పదవీ ప్రమాణం.. జగన్ ఆదేశాల మేరకే 3 కోర్టుల్లో..షర్మిల

  Sun Apr 28, 2024 12:15        Politics

విశాఖలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశం అయ్యారు. పొన్నవోలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదు. మహిళ అనే సంస్కారం లేకుండా పొన్నవోలు మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షురాలినైన నన్ను ఏకవచనంతో సంబోధించారు. స్వామిభక్తి, జగన్ భక్తిని పొన్నవోలు చాటుకున్నారు. నిజానికి FIRలో వైఎస్ పేరును సీబీఐ చేర్చలేదు. వైఎస్ అంటే గౌరవమంటూనే ఆయన పేరును చేర్చాలని తిరుగుతారా? జగన్ ఆదేశాల మేరకే ఛార్జిషీట్ లో వైఎస్ పేరును సుధాకర్ చేర్చే ప్రయత్నం చేశారు.

 

ఇంకా చదవండి: జగన్‍కు ఆస్కార్‍ కు బదులు భాస్కర్ అవార్డు! రాజధానిలో పేదలకు ఇచ్చే రూ.5 వేల..లోకేష్

 

జగన్ బయటపడాలంటే వైఎస్ పేరును ఛార్జిషీట్‍లో చేర్చాలనేది వారి ఉద్దేశం. 2019 మే 30న జగన్ సీఎం పదవీ ప్రమాణం చేశారు. పదవి చేపట్టిన ఆరు రోజుల్లోనే జూన్ 6న పొన్నవోలుకు ఏఏజీ కట్టబెట్టారు. ఏ సంబంధం లేకపోతే పొన్నవోలుకు ఏఏజీ పదవిని ఎందుకు ఇచ్చారు. పొన్నవోలుకు హడావిడిగా మేలు చేశారంటే మీ కోసం పనిచేసినట్లేగా? తండ్రి పేరును ఛార్జిషీట్లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకు కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీయే వైఎస్ పేరును ఛార్జిషీట్లో పెట్టించిందన్నారు. జగన్ ఆదేశాల మేరకే 3 కోర్టుల్లో పొన్నవోలు పిటిషన్లు వేశారు అని వైఎస్ షర్మిల తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

NRI ల ద్వారా 10,25,000 కోట్ల విదేశీ మారకం భారత్ కు! 88 లక్షల గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఎక్కడ? గల్ఫ్ జేఏసీ సూటి ప్రశ్నలు!

 

సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!

 

తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!

 

యాత్రా తరంగిణి 18: అగస్త్య మహర్షి సందర్శించిన మోపిదేవి క్షేత్రం! అక్కడ జరిగే ప్రత్యేక పూజలు, పురస్కారాలు!

 

తస్మా జాగ్రత్త! మీ పిల్లలకి నెస్లే ఫుడ్స్‌ పెడుతున్నారా? అయితే ఇప్పుడే అప్రమత్తం అవ్వండి.. భారత్‌లో నెస్లే నిబంధనల ఉల్లంఘన!

 

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్.. ఎప్పుడు మొదలవుతుందంటే.. ఈసారి అమెజాన్ లో సమ్మర్ సేల్ అదిరిపోయింది గురు..

 

సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Sharmila #Jagan #Meeting #AndhraPradesh #Appolitics #APNews #YCSP