వైసీపీకి మరో బిగ్ షాక్! రేపు జనసేన లోకి మాజీ ఎమ్మెల్యే!

Header Banner

వైసీపీకి మరో బిగ్ షాక్! రేపు జనసేన లోకి మాజీ ఎమ్మెల్యే!

  Sat Sep 21, 2024 14:46        Politics

ఏపీలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. కేవలం పదకొండు స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోద కూడా జగన్ దక్కించుకోలేకపోయారు. దీంతో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. దీంతో పార్టీ నేతలు వైసీపీకి రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలో చేరారు. తాజాగా బాలినేని, సామినేని ఉదయభాను కూడా పార్టీని వీడి జనసేనలో చేరతానని ప్రకటించారు.

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండి: మద్దిరాలపాడులో సీఎం చంద్రబాబు పర్యటన! అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన!

 

ఇక తాజాగా ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు. రేపు(ఆదివారం) మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు గుంటూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు కూడా జనసేనలో జాయిన్ కానున్నారు. కిలారి రోశయ్య 2019లో పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2024లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..పోయేదెవరు..జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా! 

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP