అడ్డంగా దొరికిపోయిన తెలుగు హీరో! వాడుకుని వదిలేశాడంటూ రోడ్డెక్కిన యువతి!

Header Banner

అడ్డంగా దొరికిపోయిన తెలుగు హీరో! వాడుకుని వదిలేశాడంటూ రోడ్డెక్కిన యువతి!

  Sat Jul 06, 2024 13:00        Entertainment

టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు! రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. రాజ్ తరుణ్, తాను గత 11 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని లావణ్య వెల్లడించింది. రాజ్ తరుణ్ కు, తనకు ఓ గుడిలో పెళ్లయిందని, అయితే హీరోయిన్ తో అఫైర్ కారణంగా తనను వదిలేశాడని లావణ్య వివరించింది. రాజ్ తరుణ్ సోదరుడు కూడా తనను బెదిరించాడంటూ ఆమె ఆరోపించింది. ఈ మేరకు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

ఇంకా చదవండి: మంచు లక్ష్మి షాకింగ్ పోస్టు! ప్లీజ్.. నాకెవరైనా హెల్ప్ చేయగలరా? పోస్టుకు జనాలు పెద్ద ఎత్తున స్పందన!

 

లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, లావణ్యను ఈ ఏడాది ఆరంభంలో వెలుగుచూసిన ఓ డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు నార్సింగిలో అరెస్ట్ చేశారు. అయితే, తనను కొందరు కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని, వాస్తవానికి ఆ డ్రగ్స్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని లావణ్య తాజా ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. డ్రగ్స్ కేసులో తాను 45 రోజుల పాటు జైల్లో ఉంటే రాజ్ తరుణ్ తనను పట్టించుకోలేదని కూడా ఆమె వాపోయింది.

ఇంకా చదవండి: జనసేనాని కొన్న మూడు ఎకరాల భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకు కొన్నారంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం!

 

ఎంపీగా అందుకున్న మొదటి నెల జీతాన్ని అమరావతికి విరాళంగా ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు! ఎంతో తెలుసా?

 

7న హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన సన్మానం! ఎందుకో తెలుసా?

 

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా!

 

కువైట్ లోని గృహ కార్మికులకు శుభవార్త! ఆనందంలో ప్రవాసులు!

 

ఆస్ట్రేలియా పార్లమెంట్ పైకప్పుపై నిరసన! అనుకూల మద్దతుదారులు అరెస్ట్!

 

WhatsAppలో కొత్త ఫీచర్! మీ ఫోటో నుండి AI అవతార్ ని ఇలా సృష్టించండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tollywood #RajTarun #Lavanya #Cheating #Police