యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలుపు! బ్రిటన్ ప్రధానికి మోడీ అభినందనలు!

Header Banner

యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలుపు! బ్రిటన్ ప్రధానికి మోడీ అభినందనలు!

  Sat Jul 06, 2024 22:47        Others

యునైటెడ్ కింగ్డమ్ (యూకే) సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఆధిక్యాన్ని సాధించి, రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీని ఓడించింది. యూకే ప్రజలు కైర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీకి గణనీయమైన అధికారాన్ని కట్టబెట్టారు. కొత్త ప్రధానిగా కైర్ స్టార్మర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

 

ఇంకా చదవండి: బ్రిటన్ లో లేబర్ పార్టీ ఘన విజయం! కొత్త ప్రధానమంత్రిగా కీర్ స్టార్మర్!

 

ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యూకే కొత్త ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్‌కు శనివారం ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఇరువురు నేతలు భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా కుదుర్చుకునేందుకు కృషి చేయాలని అంగీకరించారు.

భారత్, యూకే మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాలను గుర్తు చేసుకుంటూ, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్చించారు. యూకేలో భారతీయ కమ్యూనిటీ అందించిన సహకారాన్ని అభినందించారు. ఇరువురు నేతలు సన్నిహిత సంబంధాలను ప్రోత్సహించాలని అంగీకరించారు. మోడీ, స్టార్మర్‌ను భారతదేశ పర్యటనకు ఆహ్వానించారు.

 

ఇంకా చదవండి: తూర్పు చైనాలో టోర్నాడో విధ్వంసం! ఐదుగురు మృతి, 100 మందికి గాయాలు!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

గుజరాత్‌లో కుప్ప కూలిన నాలుగు అంతస్తుల భవనం! ఎంత నష్టం జరిగింది! ప్రాణ నష్టం ఏమైనా ఉందా?

 

మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం! పూణేలో పెరుగుతున్నా కేసులు!

 

అడ్డంగా దొరికిపోయిన తెలుగు హీరో! వాడుకుని వదిలేశాడంటూ రోడ్డెక్కిన యువతి!

 

కేరళను కలవరపెడుతున్న అరుదైన ఇన్ఫెక్షన్! ఇప్పటికే ముగ్గురు మృతి!

 

కొడాలికి బిగుస్తున్న ఉచ్చు! న‌మోదైన మ‌రో కేసు! తన తల్లి మరణానికి..

 

ఇకపై అలాంటివారికి పెన్షన్ లు లేనట్టే! షాక్ ఇచ్చిన చంద్రబాబు!

 

వామ్మో ఆడ పిల్లనా! దారికి అడ్డంగా ఆటో పెట్టాడని రక్తం వచ్చేలా కొట్టిన యువతి! నెట్టింట వైరల్‌గా మారిన వీడియో!

 

త్వరలో పరిశ్రమల ప్రతినిధులతో పర్యావరణ నిబంధనలు అమలుపై! ముద్రపు కోత సమస్యపై సమగ్రంగా అధ్యయనం!

 

ఏపీలో పెట్టుబడులకు రాజమార్గం! యూఏఈ సంస్థతో పెట్టుబడులపై చర్చలు!

 

నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

 

అమెరికా ఇండిపెండెన్స్ డే 2024! చరిత్ర మరియు ప్రాముఖ్యత!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #UKElection2024 #KierStarmer #PMModi #LabourPartyVictory #RishiSunak #UKIndiaRelations #FreeTradeAgreement #HistoricWin #NewPrimeMinister #IndiaUKPartnership