బ్యారేజీ గేట్ల మరమ్మతు పనుల్లో వేగవంతం! కొత్త కౌంటర్ వెయిట్లతో పనులు పూర్తి చేస్తున్న ఇంజినీర్లు!

Header Banner

బ్యారేజీ గేట్ల మరమ్మతు పనుల్లో వేగవంతం! కొత్త కౌంటర్ వెయిట్లతో పనులు పూర్తి చేస్తున్న ఇంజినీర్లు!

  Mon Sep 09, 2024 14:48        Politics

ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. నాలుగు రోజులుగా యుద్ధప్రాతిపదికన చేస్తున్న ఇంజినీర్లు, బోట్లు ఢీకొట్టడంతో 3 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను సరిచేస్తున్నారు. 67, 69 నంబర్ల గేట్లకు కౌంటర్ వెయిట్ల ఏర్పాటును పూర్తి చేసారు, ఈ పనులు 90 శాతం పూర్తి అయ్యాయి. 70వ గేటు వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్‌ను తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కొత్త కౌంటర్ వెయిట్‌ను 17 టన్నుల బరువు కోసం కాంక్రీట్‌తో నింపే పనులు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి మూడు గేట్ల మరమ్మతులను పూర్తి చేయడానికి అధికారులు శ్రమిస్తున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలాభారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు!

 

ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!

 

స్టార్ హీరోలను మించి! ఏపీతెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!

 

హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #prakasambarrage #todaynews #repairs #construction #flashnews #engineers #news