ప్రాణాలను పీల్చేస్తున్న వాయు కాలుష్యం! దేశంలోనే అత్యంత ప్రమాదకర నగరంగా దిల్లీ!

Header Banner

ప్రాణాలను పీల్చేస్తున్న వాయు కాలుష్యం! దేశంలోనే అత్యంత ప్రమాదకర నగరంగా దిల్లీ!

  Fri Nov 22, 2024 11:23        Others

దాదాపు వారం రోజుల తర్వాత గురువారం ఢిల్లీలో వాయు కాలుష్యం కాస్త తగ్గింది. అయినా ఇంకా ప్రమాదకరంగానే ఉంది. మరోవైపు గురువారం ఉదయం అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. దిల్లీలో ఉదయం 9 గంటల సమయంలో వాయు కాలుష్య నాణ్యత సూచీ 376గా నమోదైంది. ఉష్ణోగ్రత కనిష్ఠంగా 10.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఈ శీతాకాలంలోనే ఇది అత్యల్ప ఉష్ణోగ్రతని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) పేర్కొంది.
• దిల్లీలో పెళ్లిళ్ల సీజను కావడంతో కాలుష్యం తక్కువగా ఉండే సీఎన్, బీఎస్-6 వాహనాలకు గిరాకీ పెరిగింది. కొన్ని నెలల ముందుగానే వాహనాలను బుక్ చేసుకుంటున్నారని ట్రావెల్ ఆపరేటర్లు తెలిపారు.
• దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా దిల్లీ నిలిచిందని గురువారం విడుదలైన ఓ నివేదిక వెల్లడించింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


మహిళల కోసం కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు! వాళ్ళ లిస్ట్ నా దగ్గర ఉంది - వారికి జైలు శిక్ష తప్పదు! మాస్ వార్నింగ్..

 

నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? మీకు ఎంత జీతం వస్తుంది?

 

రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదు! ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే!

 

శుభవార్త: మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కూటమి సర్కార్! లక్షల మందికి ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ఈరోజు(21-11-2024) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రాజధాని అమరావతిపోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!

 

నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రూ.లక్షా 80 వేల జీతంతో సొంత జిల్లాలో ఉద్యోగం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ పొందండి! అస్సలు మిస్ అవ్వదు!

 

మంత్రివర్గం పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్! ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ!

 

టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!

 

ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!

 

మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారాకొత్త విధానం - మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్విజయవాడవైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!

 

గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss

 

వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?

 

వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #delhi #airpollution #smog #todaynews #flashnews #latestupdate