ఐఏఆర్ఐ డైరెక్ట‌ర్‌గా తొలిసారిగా తెలుగు వ్య‌క్తి నియామ‌కం! ఎవ‌రంటే?

Header Banner

ఐఏఆర్ఐ డైరెక్ట‌ర్‌గా తొలిసారిగా తెలుగు వ్య‌క్తి నియామ‌కం! ఎవ‌రంటే?

  Fri Dec 27, 2024 11:00        India

భార‌త వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న సంస్థ డైరెక్ట‌ర్‌(ఐఏఆర్ఐ) గా డాక్ట‌ర్ చెరుకుమ‌ల్లి శ్రీనివాస‌రావు నియామ‌కం అయ్యారు. ఐఏఆర్ఐ అధిప‌తిగా ఎంపికైన తొలి తెలుగు శాస్త్ర‌వేత్త చెరుకుమ‌ల్లి శ్రీనివాస‌రావు కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ డైరెక్ట‌ర్‌గా ఉన్న శ్రీనివాస‌రావు.. ఐఏఆర్ఐ డైరెక్ట‌ర్‌గా నియ‌మితుల‌య్యారు.

 

ఇంకా చదవండితిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

1965 అక్టోబ‌ర్ 4వ తేదీన కృష్ణా జిల్లా అనిగండ్ల‌పాడులో శ్రీనివాస‌రావు జ‌న్మించారు. 1975 -80 వ‌ర‌కు అనిగండ్ల‌పాడు జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో విద్య‌ను అభ్య‌సించారు. బాప‌ట్ల వ్య‌వసాయ కాలేజీలో అగ్రిక‌ల్చ‌ర‌ల్ బీఎస్సీ ప‌ట్టా అందుకున్నారు. ఢిల్లీలోని ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇజ్రాయెల్ టెల్ – అవివ్ యూనివ‌ర్సిటీలో పోస్ట్ – డాక్టోర‌ల్ చేసిన శ్రీనివాస‌రావు.. భార‌త్‌లోని ప‌లు ప‌రిశోధ‌న సంస్థ‌ల్లో వివిధ హోదాల్లో సేవ‌లందించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..

 

ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!

 

ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!

 

అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!

 

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..

 

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #India #TeluguPeople #IARI