కక్షగట్టింది వైకాపా... కట్టి చూపుతుంది కూటమి ప్రభుత్వం! ఫోరెన్సిక్ ల్యాబ్‌ నిర్మాణంలో శరవేగం!

Header Banner

కక్షగట్టింది వైకాపా... కట్టి చూపుతుంది కూటమి ప్రభుత్వం! ఫోరెన్సిక్ ల్యాబ్‌ నిర్మాణంలో శరవేగం!

  Fri Dec 27, 2024 09:35        Politics

రాజధాని అమరావతి నిర్మాణాలపై.. వైకాపా కక్షగట్టింది. అధికారంలో ఉన్నన్ని రోజులూ పనులు ఆపేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ నిర్మాణాలను శరవేగంగా పూర్తిచేస్తోంది. 2017లో తెదేపా ప్రభుత్వం రూ.400 కోట్ల అంచనాతో 5 ఎకరాల్లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయ నిర్మాణం చేపట్టింది. మొదటి అంతస్తు వరకూ నిర్మించింది. ఇంతలో వైకాపా అధికారంలోకి వచ్చింది. అప్పటి సీఎం జగన్ పనిగట్టుకొని మరీ పనులు ఆపేశారు. దీంతో దాని చుట్టూ ముళ్ల చెట్లు పెరిగాయి. అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఈ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం వచ్చి పనులు మొదలు పెట్టింది. 6 నెలల్లో 90% నిర్మాణం పూర్తి చేసింది. దాని పక్కనే ప్రయోగశాల పనులూ వేగంగా చేయిస్తోంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

 

సీటర్ కార్ కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్! అతి తక్కువ ధరతో.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

ఏపీలో పెన్షనర్లకు శుభవార్త! న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

 

జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలి.. ప్రపంచంలో ఇంత వింత ఎక్కడా! మంత్రి మండిపాటు!

 

రేవంత్ రెడ్డికి కీలక ప్రతిపాదనలు చేసిన సినీ ప్రముఖులు! ప్రస్తుత ప్రభుత్వంపై.. అవేంటంటే!

 

నేడు (26/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..

 

తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!

 

పీఆర్పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..

 

ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!

 

ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!

 

అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!

 

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #rajadhani #amaravathi #constructions #forensiclab #laboratory #nda #todaynews #flashnews #latestupdate