రీచార్జ్ చేయిస్తున్నారా? రూ.1కే అన్ లిమిటెడ్ ప్లాన్! పూర్తి డీటెయిల్స్ ఇవే!

Header Banner

రీచార్జ్ చేయిస్తున్నారా? రూ.1కే అన్ లిమిటెడ్ ప్లాన్! పూర్తి డీటెయిల్స్ ఇవే!

  Fri Jan 10, 2025 14:59        Technology

బీఎస్ఎన్ఎల్ టెలికాం పరిశ్రమల ప్రభుత్వ ఆధీనంలో ప్రముఖ సంస్థగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ కంపెనీలతో పోల్చితే..బీఎస్ఎన్ఎల్ తన రీఛార్జ్ ప్లాన్స్ లో ఎన్నో ప్రత్యేకతలను అందిస్తోంది. ఈ సంస్థ తన కస్టమర్లకు తక్కవ ధరకే ఎక్కువ వాలిడిటీ, డేటా, కాలింగ్ సర్వీసులను అందించే లక్ష్యంతోనే పనిచేస్తుంది.

 

బీఎస్ఎన్ఎల్ తన ప్లాన్లలో 365 రోజుల నుంచి 425 రోజులపాటుసుదీర్ఘ వ్యాలిడిటీని అందించి..కస్టమర్లకు నిరంతరం సేవలను అందించేలా ప్లాన్ చేస్తోంది. జియో, ఎయిర్ టెల్ , తమ రీఛార్జ్ ప్లాన్స్ ధరలను పెంచినప్పటి నుంచి మిలియన్ల మంది కస్టమర్లు తక్కువ ధరల కోసం బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ తన ప్లాన్స్ ధరలను పెంచలేదు. ఇంకా పాత ధరల్లోనే రీఛార్జ్ ప్లాన్స్ ను అందిస్తోంది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇక బీఎస్ఎన్ఎల్ రూ.321కి ఏడాది వ్యాలిడిటీతో అద్భుతమైన ప్లాన్స్ అందిస్తోంది. దీనిలో 356 రోజులు వ్యాలిడిటీ ప్రతినెలా 15GB డేటా, ఫ్రీ కాలింగ్, 250 ఫ్రీ ఎస్ఎంఎస్ లు ఉంటాయి. రోజుకు రూ.1 కంటే తక్కువ ధరలో ఇది అందిస్తుంది. కానీ ఇది అందరూ ఉపయోగించుకోలేరు. ఈ ఆఫర్ కేవలం తమిళనాడు పోలీసుల కోసం అందుబాటులో ఉంది. బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ లో ఉన్న ఫోన్ నెంబర్లకు మాత్రం ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇతర నెట్ వర్క్ నెంబర్లకు కాల్ చేయాలంటే నిమిషానికి 7 పైసలు, ఎస్టీడీ కాల్స్ నిమిషానికి 15పైసలు వసూలు చేస్తోంది.

 

కొత్త ఏడాది 2025 సందర్భంగా రూ.2,399 ప్లాన్స్ ను మరింత మార్చింది బీఎస్ఎన్ఎల్. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న 395 రోజుల చెల్లుబాటు 425 రోజులుగా పెరిగింది. 790GB డేటా ప్లేసులో 850GB డేటాను అందిస్తున్నారు. ఈ ప్లాన్స్ తీసుకున్న వినియోగదారులకు అదనంగా ఎలాంటి ఖర్చు లేకుండా ఈ బెనిఫిట్స్ అన్నీ అందిస్తోంది. ఆ ఆఫర్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.

 

ఇక బీఎస్ఎన్ఎల్ మరో ఆఫర్ ను విడుదల చేసింది .రూ. 277తో రీఛార్జ్ చేస్తే 120GB, ఫ్రీ డేటా, అన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కూడా జనవరి 16వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలుసూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Technology #BSNL #Offers