తస్మా జాగ్రత్త: తెదేపా ఎన్ఆర్ఐ కన్వీనర్నంటూ సైబర్ మోసాలు.. ఏపీ, తెలంగాణల్లో 9 కేసులు.. ఆ ఫోన్కాల్ప్ పై అప్రమత్తత!

Header Banner

తస్మా జాగ్రత్త: తెదేపా ఎన్ఆర్ఐ కన్వీనర్నంటూ సైబర్ మోసాలు.. ఏపీ, తెలంగాణల్లో 9 కేసులు.. ఆ ఫోన్కాల్ప్ పై అప్రమత్తత!

  Tue Jan 21, 2025 10:47        India

తెదేపా ఎన్ఆర్ కన్వీనర్నంటూ పలువురిని మోసగించిన ఓ సైబర్ నేరగాడిని సీఐడీలోని సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. శ్రీసత్యసాయి జిల్లా రాచువారిపల్లెకు చెందిన కొండూరి రాజేష్ (34) 'ఎక్స్'లో హెల్ప్ ఎట్ నారా లోకేశ్, హెల్ప్ ఎట్ పవన్ కల్యాణ్, హెల్ప్ ఎట్ ఎన్సీబీఎన్ వంటి హ్యాష్యాగ్లతో పోస్టులు పెట్టి.. వైద్య చికిత్సల కోసం ఆర్థికసాయం అవసరమైన వ్యక్తుల వివరాలు సేకరించేవాడు. అమెరికాకు చెందినదిగా కనిపించే ఫోన్ నంబర్ వాట్సప్లో వారిని సంప్రదించేవాడు. తెదేపా ఎన్ఆర్ కన్వీనర్ తనను పరిచయం చేసుకునేవాడు. వైద్య చికిత్సల కోసం ఆర్థికసాయం చేస్తానంటూ నమ్మించేవాడు. వారికి విశ్వాసం కల్పించేందుకు తన వాట్సప్ ఖాతాకు డీపీగా మంత్రి లోకేశ్ ఫొటో పెట్టుకునేవాడు. నకిలీ బ్యాంకు క్రెడిట్ రసీదులు పంపి, ఆర్థికసాయం అందిస్తున్నట్లు నమ్మబలికేవాడు. కొద్దిరోజుల తర్వాత వారికి బ్యాంకు మేనేజర్ ఫోన్ చేసి, సొమ్ము జమ కావాలంటే రిమిటెన్స్ ఛార్జీలు పంపాలంటూ తన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేయించుకునేవాడు. రాజేష్పా రాష్ట్రంలో 7, తెలంగాణలో 2 కేసులున్నాయి. తొమ్మిది కేసుల్లో రూ.54.34 లక్షల మేర ప్రజల నుంచి కొల్లగొట్టాడు.

 

ఇంకా చదవండి: జగన్ పాలనలో జరిగిన అరాచకాలు బయటకు.. సీ పోర్టు విషయంలో కొంప కొల్లేరు! సీఐడీ ఎంక్వైరీ.. ఇక జైల్లో ఊచలు!

 

ఇతని మోసాలపై ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు సంబంధించిన 1930 టోల్ ఫ్రీ నంబరు 16 ఫిర్యాదులు అందాయి. ఇంకా 7 కేసులు నమోదు చేయాల్సి ఉంది. రాజేష్.. నేరాలకు పాల్పడిన తర్వాత తొలుత గోవాకు, అక్కడి నుంచి అండమాను.. ఆపై నేపాల్కు పారిపోయాడు. నేపాల్ నుంచి కూడా సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. ఏపీ సీఐడీలోని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో గతేడాది నమోదైన ఓ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు పశ్చిమ బెంగాల్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడ అరెస్టు చేశారు. 'విదేశీ నంబర్ల నుంచి ఆర్థికసాయం అందిస్తామనే పేరుతో వచ్చే ఫోన్కాల్స్పై అప్రమత్తంగా ఉండాలి. వాగ్దానాలను నమ్మి, వారి ఖాతాలకు డబ్బు జమ చేయకూడదు. రిమిటెన్స్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఛార్జీలు వంటి లావాదేవీలను బ్యాంకు అధికారుల ద్వారా నిర్ధారించుకోవాలి' అని సైబర్ నేరాల విభాగం సూచించింది.

 

ఇంకా చదవండి: బిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఓరి దేవుడా.. తస్మా జాగ్రత్త.. మందులోకి మంచింగ్ గా.. ఈ ఐదు పదార్థాలు తింటే మీ పని అంతే!

 

ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 

నేడు (21/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబు, లోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం!

 

నేడు (20/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్: ఇకపై ప్రతినెలా మూడో శనివారం.. ఇలాంటి స్కీమ్ దేశంలో ఎక్కడా లేదు! దీని కోసం త్వరలోనే..

 

జగన్‌పై నిప్పులు చెరిగిన మంత్రి! ఆ పథకానికి తూట్లు పొడుస్తున్నారు.. అసలు విషయం ఇదే!

 

ఆ పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్న సినీ నటుడి కూతురు! రాజకీయాల్లో కీలక పరిణామం...

 

ఏపీ లో భూముల రిసర్వే మళ్ళీ షురూ! ఎప్పటి నుంచి ఆంటే? కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

బాధ్యతల స్వీకరణ తర్వాత భారత్‌లో ట్రంప్‌ పర్యటన! ఎప్పుడు? ఎందుకూ అంటే.!

 

ఓరి దేవుడా.. మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం! భక్తులు భయంతో ఉరుకులు పరుగులు!

 

జగన్ వ్యవహారం పై అమిత్ షా ఆరా.. మొత్తం చెప్పేసిన చంద్రబాబు, లోకేష్! ఎందుకో తెలుసా ? ఇక జైలుకేనా?

 

ఏపీ శుభవార్త: ఈ పథకాల్లో మూడు రకాలు.. ఆ రైతులకు అకౌంట్లో డబ్బు జమ.. మీకు వచ్చిందా?

 

జగన్ అసమర్థ పాలనతో బైపాస్ పనులపై రూ.400 కోట్ల అదనపు భారం! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

 

మగాడి తోడు లేకున్నా బాగానే ఉన్నా.. 53 ఏళ్ల వయసు! ఆ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #AndhraPradesh #APPolitics #NaraLOkesh #Chandrababu #ModiMeeting #Anakapalli