రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అధ్యక్షుల జాబితా విడుదల! ఎవరి జిల్లాకు ఎవరు?

Header Banner

రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అధ్యక్షుల జాబితా విడుదల! ఎవరి జిల్లాకు ఎవరు?

  Tue Jan 21, 2025 21:42        Politics

బీజేపీ జిల్లా అధ్యక్షులను పార్టీ ప్రకటించింది. మన్యం జిల్లాకు డి. శ్రీనివాసరావు, అల్లూరి జిల్లాకు ఎం. శాంతకుమారి, శ్రీకాకుళం జిల్లాకు ఎస్. తేజేశ్వరరావు, విజయనగరం జిల్లాకు యు. రాజేష్ వర్మ, విశాఖ జిల్లాకు ఎం. పరశురాంరాజు, అనకాపల్లి జిల్లాకు డి. పరమేశ్వరరావు, కాకినాడ జిల్లాకు బి. విశ్వేశ్వరరావు, కోనసీమ జిల్లాకు ఎ. సత్యనారాయణ, తూర్పు గోదావరి జిల్లాకు పి. నాగేంద్ర, పశ్చిమ గోదావరి జిల్లాకు ఐనంపూడి శ్రీదేవి, ఏలూరు జిల్లాకు సీహెచ్. విక్రమ్ కిశోర్, ఎన్టీఆర్ జిల్లాకు అడ్డూరి శ్రీరామ్, గుంటూరు జిల్లాకు చెరుకూరి తిరుపతిరావు, పల్నాడు జిల్లాకు వి.ఎం. శశికుమార్, ఒంగోలు జిల్లాకు సెగ్గం శ్రీనివాసులు, నెల్లూరు జిల్లాకు వంశీధర్ రెడ్డి, చిత్తూరు జిల్లాకు ఎస్. జగదీశ్వర్ నాయుడు, కడప జిల్లాకు జె. వెంకటసుబ్బారెడ్డి, సత్యసాయి జిల్లాకు జి. మోహన్ శేఖర్, అనంతపురం జిల్లాకు కె. రాజేష్, కర్నూలు జిల్లాకు బి. రామకృష్ణ పరమహంస, నంద్యాల జిల్లాకు అభిరుచి మధును పార్టీ అధ్యక్షులుగా నియమించారు.


ఇంకా చదవండిబిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 

నేడు (21/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం!

 

నేడు (20/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్: ఇకపై ప్రతినెలా మూడో శనివారం.. ఇలాంటి స్కీమ్ దేశంలో ఎక్కడా లేదు! దీని కోసం త్వరలోనే..

 

జగన్‌పై నిప్పులు చెరిగిన మంత్రి! ఆ పథకానికి తూట్లు పొడుస్తున్నారు.. అసలు విషయం ఇదే!

 

ఆ పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్న సినీ నటుడి కూతురు! రాజకీయాల్లో కీలక పరిణామం...

 

 

జగన్ వ్యవహారం పై అమిత్ షా ఆరా.. మొత్తం చెప్పేసిన చంద్రబాబులోకేష్! ఎందుకో తెలుసా ఇక జైలుకేనా?

 

ఏపీ శుభవార్త: ఈ పథకాల్లో మూడు రకాలు.. ఆ రైతులకు అకౌంట్లో డబ్బు జమ.. మీకు వచ్చిందా?

 

జగన్ అసమర్థ పాలనతో బైపాస్ పనులపై రూ.400 కోట్ల అదనపు భారం! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

 

మగాడి తోడు లేకున్నా బాగానే ఉన్నా.. 53 ఏళ్ల వయసు! ఆ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #bjp #list #todaynews #flashnews #latestupdate