యూనివర్సల్ బయో ప్యూయెల్స్ ఉత్పత్తి నిలిపివేత! పీసీబీ కీలక ఆదేశాలు!

Header Banner

యూనివర్సల్ బయో ప్యూయెల్స్ ఉత్పత్తి నిలిపివేత! పీసీబీ కీలక ఆదేశాలు!

  Tue Jan 21, 2025 12:11        Others

కాకినాడ జిల్లా వాకలపూడి సమీప ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలోని యూనివర్సల్ బయో ప్యూయెల్స్లో ఉత్పత్తిని నిలిపివేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఉత్తర్వులిచ్చింది. పరిశ్రమ నుంచి వెలువడుతున్న ఘాటైన వాసనలతో ఇబ్బందులు పడుతున్నామని వాకలపూడి, వలసపాకల, రమణయ్యపేట తదితర గ్రామాల ప్రజలు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం, పీసీబీకి ఫిర్యాదు చేశారు. గతేడాది డిసెంబరులో తనిఖీలు నిర్వహించిన పీసీబీ అధికారులు పరిశ్రమలో అతిక్రమణల్ని గుర్తించి నోటీసిచ్చారు. మరోవైపు పీసీబీ చైర్మన్, అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడి యాజమాన్యం నిబంధనలు పాటిస్తోందో లేదో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితిపై నివేదిక ఇచ్చారు. అతిక్రమణలు నిజమేనని డిసెంబరు 31న పీసీబీ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో తేల్చారు. దీంతో చర్యలకు ఉపక్రమిస్తూ పీసీబీ సభ్య కార్యదర్శి శరవణన్ ఉత్తర్వులిచ్చారు.


ఇంకా చదవండిబిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 

నేడు (21/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం!

 

నేడు (20/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్: ఇకపై ప్రతినెలా మూడో శనివారం.. ఇలాంటి స్కీమ్ దేశంలో ఎక్కడా లేదు! దీని కోసం త్వరలోనే..

 

జగన్‌పై నిప్పులు చెరిగిన మంత్రి! ఆ పథకానికి తూట్లు పొడుస్తున్నారు.. అసలు విషయం ఇదే!

 

ఆ పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్న సినీ నటుడి కూతురు! రాజకీయాల్లో కీలక పరిణామం...

 

 

జగన్ వ్యవహారం పై అమిత్ షా ఆరా.. మొత్తం చెప్పేసిన చంద్రబాబులోకేష్! ఎందుకో తెలుసా ఇక జైలుకేనా?

 

ఏపీ శుభవార్త: ఈ పథకాల్లో మూడు రకాలు.. ఆ రైతులకు అకౌంట్లో డబ్బు జమ.. మీకు వచ్చిందా?

 

జగన్ అసమర్థ పాలనతో బైపాస్ పనులపై రూ.400 కోట్ల అదనపు భారం! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

 

మగాడి తోడు లేకున్నా బాగానే ఉన్నా.. 53 ఏళ్ల వయసు! ఆ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #kakinada #pcb #biofuels #todaynews #flashnews #latestupdate