సీబీఎస్ఈ గ్రూప్ బీ, సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు..!

Header Banner

సీబీఎస్ఈ గ్రూప్ బీ, సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు..!

  Tue Jan 21, 2025 14:59        Others

సీబీఎస్ఈలో గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ గుర్తింపు పొందిన పాఠశాలలకు వార్షిక పరీక్షల నిర్వహణలో సీబీఎస్ఈ కీలకంగా వ్యవహరిస్తోంది సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, బోర్డు కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన పలు ఉద్యోగ నియామకాల కోసం తాజా నోటిఫికేషన్ విడుదలైంది. జాతీయ స్థాయిలో పోటీ పరీక్షల ద్వారా గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగ నియామకాల చేపడతారు. గ్రూప్ బీ క్యాటగిరీలో సూపరింటెండెంట్ పే లెవల్ 6 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 142 పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో ఎస్సీలకు 21 పోస్టులు, ఎస్టీలకు 10, బీసీలకు 38, ఈడబ్యూఎస్క 14, అన్ రిజర్వ్డ్ విభాగంలో 59 పోస్టులు ఉన్నాయి.


ఇంకా చదవండిబిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?


వికలాంగులకు 6 పోస్టులను కేటాయించారు. మొత్తం గ్రూప్ బీ విభాగంలో 142 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. గ్రూప్ సీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ పే లెవల్ 2 క్యాటగిరీలో 70 పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఇందులో ఎస్సీ విభాగంలో 9, ఎస్టీ విభాగంలో 9, ఓబీసీలో 34, ఈడబ్ల్యూఎస్లో 13, జనరల్లో 5 పోస్టులు ఉన్నాయి. దివ్యాంగులక 2, ఎక్స్ సర్వీస్ మెన్క 7 కేటాయించారు. జనవరి 2వ తేదీ నుంచి 31వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ప్రమానాలు, వయో పరిమితిలో సడలింపు, పరీక్ష రుసుము, పే స్కేల్ వివరాలు, ఎంపిక పరీక్ష నిర్వహించే కేంద్రాలు, పరీక్షల సిలబస్, ఎంపిక విధానం కోసం నోటిఫికేషన్ చూడండి. మరిన్ని వివరాలకు https://cbse.gov.in సైట్ను సందర్శించండి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 

నేడు (21/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం!

 

నేడు (20/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్: ఇకపై ప్రతినెలా మూడో శనివారం.. ఇలాంటి స్కీమ్ దేశంలో ఎక్కడా లేదు! దీని కోసం త్వరలోనే..

 

జగన్‌పై నిప్పులు చెరిగిన మంత్రి! ఆ పథకానికి తూట్లు పొడుస్తున్నారు.. అసలు విషయం ఇదే!

 

ఆ పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్న సినీ నటుడి కూతురు! రాజకీయాల్లో కీలక పరిణామం...

 

 

జగన్ వ్యవహారం పై అమిత్ షా ఆరా.. మొత్తం చెప్పేసిన చంద్రబాబులోకేష్! ఎందుకో తెలుసా ఇక జైలుకేనా?

 

ఏపీ శుభవార్త: ఈ పథకాల్లో మూడు రకాలు.. ఆ రైతులకు అకౌంట్లో డబ్బు జమ.. మీకు వచ్చిందా?

 

జగన్ అసమర్థ పాలనతో బైపాస్ పనులపై రూ.400 కోట్ల అదనపు భారం! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

 

మగాడి తోడు లేకున్నా బాగానే ఉన్నా.. 53 ఏళ్ల వయసు! ఆ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #cbsc #post #jobs #todaynews