ఆర్జీవీకి ఏపీ పోలీసులు బిగ్ షాక్.. మరోసారి నోటీసులు.. ముహూర్తం ఫిక్స్!

Header Banner

ఆర్జీవీకి ఏపీ పోలీసులు బిగ్ షాక్.. మరోసారి నోటీసులు.. ముహూర్తం ఫిక్స్!

  Wed Jan 29, 2025 13:28        Entertainment

సోష‌ల్ మీడియాలో టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, లోకేశ్‌ల‌పై అభ్యంత‌క‌ర పోస్టుల కేసులో వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు ఏపీ పోలీసులు మ‌రోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్ర‌వ‌రి 4న విచార‌ణ‌కు హాజరు కావాల‌ని ప్ర‌కాశం జిల్లా ఒంగోలు రూర‌ల్ పోలీసులు ఆయ‌న‌కు వాట్స‌ప్ ద్వారా నోటీసులు ఇచ్చారు. అయితే, 4న సినిమా షూటింగ్ కార‌ణంగా తాను బిజీగా ఉంటాన‌ని, 7వ తేదీన విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశాన్ని ప‌రిశీలిస్తాన‌ని ఆర్‌జీవీ పోలీసుల‌తో చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇక గ‌తంలో ఆయ‌న‌కు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా విచార‌ణ‌కు హాజ‌రుకాని విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత హైకోర్టును ఆశ్ర‌యించారాయ‌న‌. దీంతో న్యాయ‌స్థానం వ‌ర్మ‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రించాల‌ని, పోలీసులు విచార‌ణ‌కు పిలిచిన‌ప్పుడు హాజ‌రు కావాల్సి ఉంటుంద‌ని కోర్టు ఆర్‌జీవీకి సూచించింది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మ‌రోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు.  

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!

 

నేడు (29/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!

 

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..

 

గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..

 

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RamGopalVarma #Nagababu #Tollywood #NagababuComment #RamGopalVarmaComment #APDJP #AndhraPradesh