ప్రతిష్ఠాత్మక ఆస్కార్ బరిలో ప్రియాంక చోప్రా సినిమా.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Thu Jan 30, 2025 11:31 Entertainmentఈ ఏడాది జరగనున్న 97వ ఆస్కార్ అవార్డులకు మన దేశం నుంచి 'అనూజ' చిత్రం చోటు దక్కించుకుంది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం నామినేట్ అయింది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, గునీత్ మోంగా కలిసి నిర్మించారు. ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేసే తొమ్మిదేళ్ల బాలిక జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ షార్ట్ ఫిల్మ్ కి ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించారు. మరోవైపు ఈ సినిమా ఫిబ్రవరి 5న ఓటీటీలోకి వస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోందని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ఈ మూవీ గురించి ప్రియాంకా చోప్రా స్పందిస్తూ... జీవిత గమనాన్ని మార్చే సినిమాగా ఈ మూవీ అందరినీ మెప్పిస్తుందని అన్నారు. ఇంత గొప్ప ప్రాజెక్టులో భాగస్వామినైనందుకు గర్వంగా ఉందని చెప్పారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరం? టాక్స్‌పేయర్లకు లాభామా? నష్టమా?
ఉద్యోగులకు సూపర్ న్యూస్! ఇక వారానికి నాలుగు రోజులే పని! 200 కంపెనీల కీలక నిర్ణయం!
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం! 9 మంది భారతీయులు మృతి!
ట్రంప్ మరో దారుణమైన నిర్ణయం.. ప్రపంచమే విస్తుపోయేలా.. అమెరికా కఠిన వలస విధానాలు.!
కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!
ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..
జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!
ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..
గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Anuja #OTT #PriyankaChopra
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.