క్లాస్‌రూమ్‌లో ప్రొఫెసర్ వివాహమాడిన విద్యార్థి.. సోషల్ మీడియాలో హల్‌చల్! విచారణలో షాకింగ్ నిజాలు?

Header Banner

క్లాస్‌రూమ్‌లో ప్రొఫెసర్ వివాహమాడిన విద్యార్థి.. సోషల్ మీడియాలో హల్‌చల్! విచారణలో షాకింగ్ నిజాలు?

  Thu Jan 30, 2025 11:54        Others

తరగతి గదిలో ఒక మహిళా సీనియర్ ప్రొఫెసర్.. విద్యార్థిని వివాహం చేసుకుంటున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలాన్ని రేపింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాలో గల అబుల్ కలాం అజాద్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో జరిగింది. నవ వధువులా అలంకరణలో ఉన్న మహిళా ప్రొఫెసర్కు, మొదటి సంవత్సరం విద్యార్ధికి నడుమ హిందూ బెంగాలీ వివాహ సంప్రదాయం ప్రకారం.. సింధూర్ దాన్, మాలా బదలా (పూలదండలు మార్చుకోవడం) వంటి క్రతువులు జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూనివర్శిటీ బుధవారం విచారణకు ఆదేశించింది. దీనిపై సదరు మహిళా ప్రొఫెసర్ను అధికారులు వివరణ కోరగా, తన క్లాసులో భాగమైన సైకో డ్రామా ప్రదర్శనగా ఈ తతంగాన్ని పేర్కొంది. అయితే విచారణ ముగిసే వరకూ ఆమెను సెలవుపై వెళ్లాలని అధికారులు ఆదేశించారు. అలాగే సదరు విద్యార్ధికి కూడా ఇదే విధంగా సూచించారు.

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!

 

ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..

 

జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!

 

నేడు (29/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!

 

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..

 

గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..

 

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #professor #marraige #university #todaynews #flashnews #latestupdate