Header Banner

కొమ్మినేని కేసులపై కోర్టు ఆగ్రహం.. డీఎస్పీ, ఎస్పీకి మెమో జారీ! కేసులో కీలక మలుపుగా..

  Tue Jun 10, 2025 21:05        Politics

ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై నమోదైన కేసులో న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మినేనిపై నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ (SC/ST) అట్రాసిటీ చట్టంతో పాటు సెక్షన్ 356(2) సెక్షన్లను తొలగించాలని ఆదేశించారు. "ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ఈ కేసునకు ఎలా వర్తిస్తుంది?" అని న్యాయమూర్తి పోలీసులను సూటిగా ప్రశ్నించారు. గతంలో ఒకసారి హెచ్చరించినప్పటికీ, మళ్ళీ అవే సెక్షన్లను ఎలా నమోదు చేస్తారని నిలదీశారు. ఈ విషయంపై డీఎస్పీ (DSP), ఎస్పీకి (SP) మెమో జారీ చేశారు. ఈ సందర్భంగా, కొమ్మినేని తరపు న్యాయవాదులు కేసు నమోదైన డిబేట్‌కు సంబంధించిన వీడియోను న్యాయమూర్తికి చూపించారు. దీనితో కొమ్మినేనిపై తప్పుడు సెక్షన్లు నమోదు చేశారన్న ఆరోపణలకు బలం చేకూరింది. న్యాయమూర్తి జోక్యం ఈ కేసులో కీలక మలుపుగా మారింది.

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Kommineni Srinivasa Rao #Sakshi TV #Amaravati #Guntur #GGH Journalist #Arrest #AP Police #Krishnam Raju #Kambampati #Sirisha Defamation #SC ST Act