రోత పత్రిక సాక్షిపై మండిపడ్డ దళిత సంఘాలు.. కఠిన చర్యలు తప్పవన్న ఎస్సీ కమిషన్!
Sun Jun 08, 2025 14:41 Politics.202506088480.jpg)
అమరావతిపై సాక్షి మీడియా చేస్తున్న ప్రసారాలను ఎస్సీ కమిషన్ గంభీరంగా పరిగణిస్తోంది. దళిత సంఘాల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు, సాక్షి ఛానల్ మరియు సంబంధిత బాధ్యులపై సమన్లు జారీ చేస్తున్నట్టు ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ తెలిపారు.“రాజధాని అమరావతి ఎస్సీ నియోజకవర్గంలోనే ఉంది. ఈ ప్రాంతంలో దళితుల సంఖ్య ఎక్కువ. దాంతో, ఈ ప్రాంతాన్ని కించపరిచే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే లేదా విషం చిమ్మే ప్రయత్నం చేస్తే, కమిషన్ ఉపేక్షించదు,” అని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో అమరావతిపై వ్యతిరేకమైనప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.“ఇప్పటికే వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు ప్రారంభించాం. మీడియా మాధ్యమాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. దళితుల మనోభావాలు దెబ్బతినేలా ప్రసారాలు సాగితే, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం,” అని కె.ఎస్. జవహర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: బార్లకు భారీగా దరఖాస్తులు! ఎంపిక ప్రక్రియ ఎలాగంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ చరిత్రలో తొలిసారిగా! ఒకేసారి 4,851 మందికి ప్రమోషన్లు!
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..
జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!
ఆ 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!
అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!
రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
ఆ ప్రముఖ ఎమ్మెల్యే కన్నుమూత! ముఖ్యమంత్రులు ఇద్దరూ దిగ్బ్రాంతి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #andhrapradesh #dalith #sakshi #sccommition #strict #action #badnews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.