Header Banner

ఆయన చేసిన కామెంట్స్ చివరికి ఇలా... జోరుగా వైరల్ అవుతున్న ట్రంప్ వీడియో!

  Mon Jun 09, 2025 12:04        U S A

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కాస్త తడబాటుకు గురయ్యారు. విమానం మెట్లు ఎక్కుతూ తూలిపడ్డారు. ఈ దృశ్యాలను షేర్ చేస్తూ.. నెటిజన్లు అమెరికా మాజీ ప్రధాని జో బైడెన్ (Joe Biden ) ను గుర్తుచేస్తున్నారు. అసలేమయ్యిందంటే.. న్యూజెర్సీలోని మోరిస్టౌన్లోని మోరిస్టౌన్ మున్సిపల్ విమానాశ్రయం నుంచి బయలుదేరే సమయంలో ట్రంప్ విమానం మెట్లు ఎక్కుతూ.. మెట్లపై పొరపాటున తూలిపడ్డారు. అయితే ట్రంప్ తర్వాత అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో సైతం తూలిపడటం గమనార్హం. ఈ దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. గతంలో బైడెన్ విమానం ఎక్కుతూ తూలిపడటంతో ఆయన విమానం కూడా ఎక్కలేకపోతున్నారని ట్రంప్ ఎగతాళి చేయడాన్ని గుర్తు చేస్తూ వరుస పోస్టులు పెట్టారు. ఇప్పుడు ట్రంప్ స్థానంలో బైడెన్ ఉండి ఉంటే ఇప్పటికే టీవీ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ వచ్చేది అంటూ ఓ నెటిజన్ చమత్కరించారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ట్రంప్ మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాడు కాబట్టి అధ్యక్ష స్థానానికి అనర్హుడు అని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనాఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారుదరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లుఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #andhrapravasi #andhrapradesh #trump #comments #goingviral #flight #video #usa